Saturday, May 11, 2024
- Advertisement -

లవర్ ని చంపేసి శవం తో సేల్ఫీ దిగాడు

- Advertisement -

సేల్ఫీ ల పిచ్చి ప్రాణాలు తీస్తుంటే, మరొక పక్క మనుషుల  పైశాచికత్వం ఈ సేల్ఫీ పిచ్చి తో బయటపడుతోంది.

ప్రేమ ముదిరితే పిచ్చి అనీ స్వార్ధం ముదిరితే సేల్ఫీ అని కొత్త నిర్వచనాలు రాసుకోవాలేమో మరి. చైనా లోని బీజింగ్ లో కిన్ అనే యువకుడు తన గర్ల్ ఫ్రెండ్ లీన్ తో గొడవపడ్డాడు.

చాలా కాలం నుంచే ప్రేమలో మునిగి తేలుతున్న వీరు ఇద్దరూ. కబుర్లూ షికార్ లతో చాలా కాలం నుంచీ చాలా క్లోజ్ గా ఉంటూ వచ్చారు, ఒక సంవత్సరం లో చదువు పూర్తి అవగానే పెళ్లి కూడా చేసుకుందాం అనుకున్నారు. అన్నిటికీ ఆమె తో కిన్ గొడవపడడం ఆమె కి మళ్ళీ నచ్చచేప్పడం ఇద్దరికీ మామూలే అయితే మూడు రోజుల క్రితం ఇద్దరూ గొడవపడ్డారు, మాటామాటా పెరగడం తో పదునైన ఆయుధం తో విచక్షణ కోల్పోయిన కిన్ ఆమె మీద దాడి చేసాడు. ఆమె వెంటనే స్పాట్ లో చనిపోయింది. 

ఆ సంఘటన తరవాత పారిపోని కిన్ ఆమె మృతదేహాన్ని అందంగా ముస్తాబు చేసి మరీ ఆ శవం పక్కన నిలబెట్టి ఫోటో దిగాడు అదే సేల్ఫీ. ఆ ఫోటో తీసుకుని ఇంటర్నెట్ లో పెట్టి అందరికీ చూపించాడు. ప్రపంచం మొత్తం ఆ ఫోటో చూసి ఆశ్చర్యపోయింది. సేల్ఫీ తోపాటు ” నన్ను క్షమించు, నువ్వంటే నాకు చాలా ఇష్టం” అంటూ ప్రేమగా పోస్ట్ కూడా పెట్టారు. ఇద్దంతా పోలీసులకి సమాచారం అందడం తో అతన్ని అరస్ట్ చేసారు .

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -