Monday, May 20, 2024
- Advertisement -

పంచ్ లు తప్పవా…?

- Advertisement -

మాటల మాంత్రికుడు ఎంతలా డిస్ట్రబ్ అయ్యింది ఈ సంక్రాంతికి చూపించ బోతున్నాడు.సన్నాఫ్ సత్యమూర్తి రిజల్ట్ తో తనపై వచ్చిన ప్రతి కామెంట్ కు పొంగల్ కు పరిష్కారం చూపిస్తానంటున్నాడు.

నందమూరి ,అక్కినేని, మెగా  ఫ్యాన్స్  అందరికీ తాను చేసే నితిన్ అఆ చిత్రంతో సమాధానం చెబుతానంటున్నాడు.తనకొచ్చిన అఆలతో … మిగతావారికి అస్సలు రాని అఆల లెక్కేంటో కూడా  తేల్చే పనిలో పడ్డాడు.ఇప్పటికే నితిన్ తో చేస్తోన్న ‘అఆ’ సినిమా విషయంలో త్రివిక్రమ్ కాస్త ఎక్జయిట్ అయ్యాడు అన్నదానికి కూడా తన మైండ్ గేమ్ స్క్రిప్ట్ తోనే ఆన్సర్ ఇస్తానంటున్నాడు. త్రివిక్రమ్ చేస్తోన్న ఈ సవాల్లతో అన్ని కాంపౌండ్ల హీరోలు కాస్త ఆలోచించి తమ సినిమాల పొంగల్ రిలీజ్ డేట్లను సరి చూసుకుంటున్నారట.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -