Wednesday, May 15, 2024
- Advertisement -

మ‌ళ్లీ తెరపైకి వ‌చ్చిన ప్ర‌భాస్‌,నిహారికల పెళ్లి

- Advertisement -

ప్ర‌భాస్ పెళ్లి మళ్లీ తెర‌పైకి వ‌చ్చంది.గత కొంత కాలంగా ప్రభాస్ పెళ్లి గురించి కూడా లోకల్ అండ్ నాన్ లోకల్ మీడియాలలో వార్తలు వస్తున్నాయి.మొదట ప్రభాస్ – అనుష్క ల మధ్య ప్రేమ పెరిగిందని పెళ్లి కూడా జరగబోతోందని వార్తలు వచ్చాయి.దీంతో ఫైనల్ గా ప్రభాస్ అనుష్క మీడియా ముందుకు వచ్చి క్లారిటీ ఇవ్వడంతో రూమర్స్ కి బ్రేక్ పడింది.త‌రువాత ఎవరు ఉహించని విదంగా మీడియాలో ఈ మధ్య మరొక రూమర్ చాలా ఆశ్చర్యానికి గురి చేసింది. ప్రభాస్‌తో కొణిదెల నిహారిక పెళ్లి అనే వార్త సంచ‌ల‌నంగా మారింది.కొందరైతే ఎంగేజ్‌మెంట్ కూడా జ‌రిగింద‌ని వార్త‌లు సృష్టించారు.

ఇది ఎంతవరకు నిజమో తెలియదు కాని ప్రస్తుతం ప్రభాస్ పెళ్లి గురించి మాత్రం వారానికో రూమర్ వ‌స్తునే ఉంది. బాహుబలి తరువాత అందరి చూపు ప్ర‌భాస్‌పైనే ఉంది. మ‌రి ఇది ఎంత‌వ‌ర‌కు నిజ‌మో మెగా ఫ్యామిలీ,రెబ‌ల్ స్టార్ ఫ్యామిలీ క్లారీటి ఇవ్వాలి.ప్ర‌భాస్ సాహో సినిమాతో బిజిగా ఉన్నాడు.ఇటు నిహారిక కూడా త‌న కెరీర్ మీద దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది.మ‌రి వీరిద్ద‌రి వివాహం గాసిప్‌లాగా నిలిచిపోతుందో లేక వాస్త‌వం అయ్యి సంచ‌ల‌నంగా మారుతుందో చూడాలి.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -