Saturday, May 18, 2024
- Advertisement -

విడుదల కి ముందరే నెట్ లో ఫుల్ సినిమా

- Advertisement -

సినిమా ఇండస్ట్రీ కి పైరసీ భూతం ఎంతగా భయపెడుతోంది అందరికీ తెలిసిందే. అప్పట్లో పాటలు లేక చిన్న చిన్న సీన్ లు నెట్ లో కనపడేవి కానీ ఈ మధ్య కాలం లో అత్తారింటికి దారేది తరవాత ఏకంగా సినిమా మొత్తం ఇంటర్నెట్ లో దర్సనం ఇవ్వడం చాలా బాధాకరమైన విషయం.

పవన్ కళ్యాణ్ లాంటి భారీ సూపర్ స్టార్ కే తప్పలేదు ఈ కష్టాలు. మొన్నటికి మొన్న ఉడ్తా పంజాబ్ సినిమా కూడా ఇలాంటి ఇబ్బందులు ఎదురుకోన్నదే మరి. టాలీవుడ్ – బాలీవుడ్ తర్వాత.. ఈ సమస్య కోలీవుడ్ కి పాకింది. ఉనక్కు ఇన్నోరు పేరు ఎరుక్కు అనే టైటిల్ పై సినిమా చేశాడు జీవీ ప్రకాష్ కుమార్. స్వతహాగా మ్యూజిక్ డైరెక్టర్ అయిన ఇతను.. హీరోగా కూడా సక్సెస్ అవుతున్నాడు. గత శుక్రవారం రిలీజ్ అయిన ఈ సినిమా.. బాగానే ఆడుతోంది.

అయితే విడుదల కంటే ముందరే ఈ సినిమా ఫుల్ రీల్ ఇంటర్నెట్ లో ఉంది అని మూవీ యూనిట్ గుర్తించింది. చెన్నై పోలీసులకి కంప్లైంట్ చేసారు కూడా. ఇలా జరగడం వలన తమకి చాలా నష్టం వస్తోంది అని నిర్మాతలు గగ్గోలు పెడుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -