Wednesday, May 1, 2024
- Advertisement -

జ‌య‌సుధ లవ్ గురించి ఎవ్వరికి తెలియని నిజాలు

- Advertisement -
Unknown Facts About Jayasudha Love

జయసుధ – నితిన్‌క‌పూర్‌ను రెండేళ్ల‌పాటు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు సంతానం కూడా. ఇంతకీ నితిన్‌కపూర్ ఎవరు? ఇద్దరూ ఎలా ప్రేమలో పడ్డారో తెలుసుకుందాం. జ‌య‌సుధ అస‌లు పేరు సుజాత. అయితే తెలుగులో అప్ప‌టికే సుజాత పేరుతో ఓ న‌టి ఉండ‌డంతో ప్ర‌ఖ్యాత ద‌ర్శ‌కుడు కె.బాల‌చంద‌ర్ ఆమె పేరును జ‌య‌సుధ‌గా మార్చారు.

జ‌య‌సుధ‌కు ముందు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు బంధువైన రాజేంద్రప్రసాద్‌తో జరిగింది. అయితే ఆ వివాహం విచ్ఛిన్నమైంది. విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత ఆమెకు పంజాబీ ఫిల్మ్ ప్రొడ్యూసర్ నితిన్ కపూర్‌తో జయసుధ ప్రేమలో పడ్డారు.

1985లో నితిన్ కపూర్‌, జయసుధ వివాహమాడారు. దర్శకరత్న దాసరి నారాయణరావు తెలుగు, తమిళ చిత్రాలను హిందీలోకి రీమేక్ చేస్తుండేవారు. ఆ చిత్రాల్లో ఎక్కువగా జితేంద్ర హీరోగా నటించేవారు. నితిన్ కపూర్ జితేంద్ర కజిన్. సినిమాల విషయంలో దాసరి నారాయణరావుకు సహకరించాలని నితిన్‌కు జితేంద్ర చెప్పేవారు. దీంతో నితిన్ మద్రాసు వచ్చి అద్దె ఇంట్లో ఉన్నారు. ఆ ఇల్లు జయసుధ ఇంటి పక్కనే ఉండేది. ఆ క్రమంలో ఈ జయసుధ, నితిన్ మధ్య ప్రేమ చిగురించింది. 

{youtube}v=f_hp441e7I0{/youtube}

Related

  1. జ‌య‌ల‌లిత లైఫ్ సీక్రెట్స్ ఇవే!
  2. జయసుధ భర్త మృతి.. ఆర్థిక ఇబ్బందులు కారణమా..?
  3. ఊహించని రెంజ్ లో పవన్ రెమ్యునరేషన్.. ఎంతంటే..?
  4. టివి షోలో ఓ రెంజ్ లో రొమాన్స్ చేసిన నరేష్-హేమ

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -