Sunday, May 5, 2024
- Advertisement -

అక్కడ పాపులారిటీ, ఫిగ‌ర్‌ ని బట్టి రేటు : శ్రీరెడ్డి

- Advertisement -

అమెరికాలో జ‌రుగుతున్న టాలీవుడ్ హీరోయిన్ల సెక్స్ రాకెట్‌పై టాలీవుడ్ సంచ‌ల‌న న‌టి శ్రీరెడ్డి స్పందించింది. అమెరికాలో తెలుగు నిర్మాత న‌డుపుతున్న సెక్స్ రాకెట్‌లో ప‌లువురు టాలీవుడ్‌కు చెందిన హీరోయిన్లు,యాంక‌ర్స్ పేర్లు వినిపిస్తున్నాయి. అమెరికాలో ఈవెంట్స్ పేరు చెప్పుకుని ప‌లువురు ఈ సెక్స్ రాకెట్‌లో పాల్గొంటున్నారు.

క్యాస్టింగ్‌ కౌచ్‌పై ఉద్యమిస్తూ వార్తాల్లో నిలిచిన నటి శ్రీరైడ్డి సైతం.. ఆ అమెరికా దంపతులు తనను కూడా సం‍ప్రందించారని తెలిపారు. ‘అవకాశాల్లేని హీరోయిన్లను ఈవెంట్స్‌ కోసం అమెరికాకు రప్పించి.. అక్కడ వారిని మభ్యపెట్టి వ్యభిచారాంలోకి దింపుతున్నారు. అలా వెళ్లిన ఆర్టిస్టులకు సుమారు 1000 అమెరికా డాలర్లు ఆఫర్‌ చేస్తున్నారు. ఈ ఆఫర్‌ వారి పాపులారిటీని బట్టి ఉంటుంది.’ అని ఆమె చెప్పుకొచ్చారు. అయితే త‌న‌ను వాళ్ల ఉచ్చులో ప‌డ‌లేద‌ని తెలిపింది. ఈ వ్య‌వ‌హ‌రంలో ఎవ‌రు ఉన్నారో నాకు బాగా తెలుసున‌ని చెప్పుకొచ్చింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -