Monday, May 20, 2024
- Advertisement -

పెద్ద హిట్ సినిమా ఇస్తా

- Advertisement -

అఖిల్ సినిమాతో  అభిమానులతో పాటు సిని పరిశ్రమను కూడా నిరాశపరిచాడు టాలీవుడ్ టాప్ డైరెక్టర్ వివి వినాయక్ . అఖిల్ సినిమా వల్ల అక్కినేను ఫాన్స్ చాలా నిరుత్సాహపడ్డారు. ఇదే విషయం పై రీసెంట్ గా వినాయక్ సారీ కూడా చెప్పాడు.

తన తదుపరి సినిమా విషయంలో ఎలాంటి తప్పు జరగకుండా ప్రతి ఒక్కరికి నచ్చే విధంగా ఒక పెద్ద హిట్ ఇచ్చే సినిమా ఇస్తానని అన్నారు. సినిమాల విషయంలో ప్రతి ఒక్కరూ మిస్టేక్స్ చేస్తుంటారు, అఖిల్ ఫస్ట్ సినిమాలో ఇలా జరగడం భాదాకరమని వినాయక్ అన్నారు.

కానీ ఈ సారి కచ్చితంగా ఓ పెద్ద హిట్ సినిమా ఇస్తానని అన్నారు.ప్రస్తుతం వినాయక్ చిరంజీవి 150వ చిత్రానికి దర్శకత్వ బాధ్యతలు తీసుకున్నాడు. ఇది తమిళంలో విజయ్ హీరోగా మురగదాస్ దర్శకత్వంలో వచ్చి సూపర్ హిట్ అయిన కత్తి సినిమాకి రీమేక్.

ఈ సినిమా పైనే ఇప్పుడూ వినాయక్ దృష్టంతా.చిరంజీవి 150వ  సినిమాతో ఆయిన హిట్ కొడతాడో లేదో చూడాలి మరి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -