Wednesday, May 15, 2024
- Advertisement -

బాలకృష్ణకు భయపడిన ఎన్టీఆర్?

- Advertisement -

బాలకృష్ణ మరియు ఎన్టీఆర్ మధ్య పోరు జరుగుతుంది.  ఎన్టీఆర్ ‘నాన్నకు ప్రేమతో’ సినిమాను సంక్రాంతికి విడుదల చేయలని అనుకున్నారు. బాలకృష్ణ కూడా తన డిక్టేటర్ సినిమాని కూడా సంక్రాంతికే విడుదల కి ప్లాన్ చేశారు. ఐతే నిన్న రాత్రి ఎన్టీఆర్ అభిమానులకు పెద్ద షాక్ ఇచ్చాడు.ఎన్టీఆర్ అభిమానులు నాన్నకు ప్రేమతో సినిమా ఎప్పుడు విడుదల ఎదురుచూస్తున్నా విషయం తెలిసిందే.

ఐతే గత రాత్రి ఎన్టీఆర్ తన ట్విట్టర్ ఎకౌంటు ద్వారా  నాన్నకు ప్రేమతో విడుదల ఎప్పుడో నాకే తెలియదు, ఆడియో విడుదల ఎప్పుడో, సినిమా విడుదల ఎప్పుడో నాకు కూడా తెలియదు అంటూ ఎన్టీఆర్ తన ట్విట్టర్ ఎకౌంటు ద్వారా  ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ చేసిన నిమిషాలలోనే సిని పరిశ్రమలోను మరియు అభినులోను గందరగోళం ఏర్పడింది.

ఇదే ట్వీట్ పై ఎన్టీఆర్ స్పందిస్తు నా ట్విట్టర్ ఎకౌంటు ఎవరో హ్యాకింగ్ చేసారు. ఎవరో ఆ ట్వీట్ చేసారు. అసలు నా ట్వీట్టర్ ఎకౌంటు ఎవరు హ్యాకింగ్ చేసారో తెలుసుకోవాడానికి టెక్నికల్ టీం పనిచేస్తుంది అంటు ఎన్టీఆర్ తెలిపారు.

మరి డిక్టేటర్ సినిమాకి భయపడి ఎన్టీఆర్ ఆ ట్వీట్ చేసాడా లేక నిజంగానే ఎన్టీఆర్ చెప్పినట్టు తన ట్వీట్టర్ ఎకౌంట్ హ్యాకింగ్ అయ్యిందా అనే విషయలపై ఇప్పుడు అభిమానులో అనుమానలు రేపుతున్నాయి. నాన్నకు ప్రేమతో టీం మాత్రం మా సినిమాను ముందు చెప్పినట్టే సంక్రాంతికే విడుదల చేస్తాం అని చెపుతున్నారు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -