Monday, May 13, 2024
- Advertisement -

మ‌హేష్ బాబు 25వ సినిమాపై డైర‌క్ట‌ర్ కామెంట్‌

- Advertisement -

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు 25వ సినిమా వంశీపైడిప‌ల్లి ద‌ర్శ‌కత్వం చేస్తున్నాడ‌ని అంద‌రికి తెలిసిందే.అయితే ఈ సినిమాపై ర‌కార‌క‌ల వార్త‌లు వ‌స్తున్నాయి. దీంతో చిత్ర ద‌ర్శ‌కుడు వంశీపైడిప‌ల్లి ఈ వార్త‌లపై స్ప‌దించారు.మహేష్ 25వ చిత్రం అతనికే కాదు ఫ్యాన్స్ కి కూడా చాలా స్పెషల్ అని ఈ సినిమా రీమేక్ కాదు అని వంశీ త‌న ట్వీట్ట‌ర్ ద్వారా తెలియ‌జేశాడు.

ఎలాగైన పెద్ద హిట్ కొట్టాలని అన్నీవిధాల మహేష్ కి ఈ చిత్రం గుర్తుండిపోయేలా ఉండాలని మాస్టర్ ప్లాన్ లో ఉన్నాడు వంశీ.. ఈ చిత్రాన్ని దిల్ రాజు బ్యానర్ లో తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -