- Advertisement -
‘వంగవీటి’ రహస్యాలు సేకరించడానికి బహిరంగంగా విజయవాడ వెళుతున్నా….. ‘వంగవీటి’కి సంబంధించిన కొన్ని చాలా రహస్యమైన విషయాలు తెలుసుకోవడానికి నేను విజయవాడ వెళుతున్న సందర్భంలో నా ఆనాటి జ్ఞాపకాలనుంచి నాకిప్పుడనిపిస్తుంటుంది. విజయవాడ నా తల్లి, నా తండ్రి, నా గురువు, నా దైవమని..
ఎందుకంటే గతంలో నేను చాలా సార్లు చెప్పినట్లు నేనిది నేర్చుకున్నా అది విజయవాడనుంచే. ‘వంగవీటి’కి సంబంధించి ఆ సబ్జెక్ట్ మీదున్న మమకారంతో ఇప్పుడు వంగవీటి టైటిల్ సాంగ్ రిలీజ్ చేస్తున్నాను. సిరాశ్రీ పాటను రాయగా సుశర్ల రాజశేఖర్ సంగీతం అందించాడు.
– రామ్ గోపాల్ వర్మ
{mp3}vangaveeti{/mp3}
