Saturday, April 27, 2024
- Advertisement -

‘ఆ’ పిచ్చి వల్లనే ఇలియానా కష్టాలు పడుతోంది

- Advertisement -

గోవా బ్యూటీ ఇలియానా కి తెలుగు , తమిళం , బాలీవుడ్ లో విపరీతమైన ఫాన్స్ ఉన్నారు. కానీ ఆమె కి ఇప్పుడు తీవ్రమైన బ్యాడ్ టైం సాగుతోంది. 2014 లో తన చిట్ట చివ్వరి సినిమా లో కనిపించిన ఇల్లీ మళ్ళీ ఎక్కడా కనపడ్డం లేదు.

కెరీర్ కి ఒకే ఒక్క హ్యాపీ ఎండింగ్ ఇచ్చేసుకుని వెళ్ళిపోదాం అనుకుంటున్న ఆమెకి అసలు సరైన సమయం రావడం లేదు. సైఫ్ ఆలీ ఖాన్ తో ఒక సినిమా అనుకున్న సమయం లో అది కూడా పోయింది. తెలుగు లో రీ ఎంట్రీ ప్లాన్ లు కూడా వర్క్ అవ్వలేదు.దానికి ఆమె పారితోషికం కారణం అన్నారు కూడా. 

తనతో సినిమా చెయ్యాలి అంటే కోటిన్నర అడగడం తో ఇక్కడ నిర్మాతలు గుభేలు మన్నారు. సొంత ఊరు గోవాకి వెళ్ళిపోయి అక్కడే కాలం గడుపుతున్న ఆమెకి బాలీవుడ్ నుంచి కూడా చాలా మంచి ఆఫర్ ఒచ్చిందట. బాలీవుడ్ కుర్ర హీరో జాకీ తన కొత్త సినిమా లో ఇలియానా కావాలని పట్టుబట్టాడు అనీ దానికి నిర్మాతలు కూడా ఓకే అన్నారు కానీ ఇలియానా చాలా ఎక్కువ డబ్బు కోరిందట దాంతో ఇక ఆ ఆఫర్ కూడా వెనక్కి వెళ్ళిపోయింది. అయినా ఇలియానాకి ఇంత డబ్బు పిచ్చి ఎందుకని అంతా అనుకుంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -