Sunday, May 5, 2024
- Advertisement -

ఇప్ప‌ట్లో పెళ్లి చేసుకోను – హీరోయిన్ వ‌ర‌ల‌క్ష్మి

- Advertisement -

కోలీవుడ్ స్టార్ హీరో శ‌ర‌త్ కుమార్ కుమార్తె వ‌రల‌క్ష్మి హీరోయిన్‌గా రాణిస్తున్న సంగ‌తి తెలిసిందే.అయితే గ‌త కొంత‌కాలంగా వ‌ర‌ల‌క్ష్మి పెళ్లిపై అనేక గాసిప్స్ వినిపిస్తున్నాయి.హీరో విశాల్ వ‌ర‌ల‌క్ష్మి ప్రేమించుకుంటున్నార‌ని త్వ‌ర‌లోనే వీరిద్ద‌రి పెళ్లి చేసుకోబోతున్నారనే వార్త‌లు వినిపించాయి.అయితే ఈ వార్త‌ల్లో ఎటువంటి నిజం లేద‌ని అటు విశాల‌, ఇటు వ‌ర‌ల‌క్ష్మి ఇద్ద‌రు ప్ర‌క‌టించారు.

తాజాగా మ‌ళ్లీ త‌న పెళ్లి గురించి మీడియాతో మాట్లాడింది వ‌ర‌ల‌క్ష్మి.ఇప్ప‌ట్లో పెళ్లి చేసుకునే ఆలోచ‌న లేద‌ని ,ప్ర‌స్తుతం త‌ర దృష్టి అంతా సినిమాల‌పైనే ఉంద‌ని తెలిపింది వ‌ర‌ల‌క్ష్మి. ఆమె న‌టిస్తున్న ‘పందెంకోడి-2’, ‘మారి 2’, ‘సర్కార్’, ‘శక్తి’, ‘నీయ 2’ చిత్రాలు విడుద‌లకు రెడీ అవుతున్నాయి.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -