Thursday, May 2, 2024
- Advertisement -

రోడ్డుపై బ్యాడ్మింటన్ ఆడిన వెంకీ

- Advertisement -

చిన్నారులతో కలిసి హీరో వెంకటేష్ సరదాగా కాసేపు బ్యాడ్మింటన్ ఆడాడు.విక్టరీ వెంకటేశ్‌ కూడా అదేవిధంగా పిల్లలతో షటిల్‌ ఆడిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఊహించని ఈ సంఘటనతో చిన్నారులు ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బయ్యారు. వెంకటేష్ తో కలిసి సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి కనబరిచారు. అనంతరం, తన వాహనంలో వెంకటేష్ వెళ్లిపోయాడు.

అయితే, ఈ సరదాగా సంఘటన ఏ ఏరియాలో జరిగిందో తెలియదు. గతేడాది ‘గురు’తో ప్రేక్షకుల ముందుకు వ‌చ్చిన వెంకీ ఇంత‌వ‌రకు మ‌రో సినిమా తీయ‌లేదు.మెగా హీరో వ‌రుణ్ తేజ్‌తో మ‌ల్టీస్టార‌ర్ సినిమాకు అంగీకారం తెలిపారు.ఈ సినిమాకు వ‌రుస హిట్లతో దూసుకుపోతున్న అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వ వ‌హిస్తున్నారు. ఈ సినిమాకు దిల్ రాజు నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -