Thursday, May 2, 2024
- Advertisement -

వెంక‌టేష్ పెద్ద కూతురి పెళ్లి ఎవ‌రితో తెలుసా..?

- Advertisement -

సీనియ‌ర్ హీరో విక్ట‌రీ వెంక‌టేష్ ఇంట్లో మ‌రి కొద్ది రోజుల్లో పెళ్లి సంద‌డి షూరు కానుంది.గ‌త కొంత‌కాలంగా వెంక‌టేష్ పెద్ద కూతురు ఆశ్రిత వివాహం గురించి రకరకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. కొంద‌రు ఏమో హైదరాబాద్ రేస్ క్లబ్ చైర్మన్ సురెందర్ రెడ్డిగారి మనవడితో ఆశ్రిత పెళ్లి జ‌రుగుతుందని అంటున్నారు. మ‌రి కొంద‌రు మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి దగ్గరి బంధువుల అబ్బాయితో ఆశ్రిత వివాహంజ‌రుగుతుంద‌ని అంటున్నారు.

పెళ్లి కొడుకు ఎవ‌రు అనే దానిపై స్ప‌ష్ట‌త లేదు.కాని పెళ్లి మాత్రం నవంబర్ 24న డేట్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. సినిమా ఫీల్డ్, బిజినెస్ అండ్ పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉండటంతో ఇరు కుటుంబాల నుంచే ఎవ‌రో ఒక‌రితో ఆశ్రిత పెళ్లి జ‌ర‌గ‌నుంద‌ని మాత్రం తెలుస్తుంది.ఇదే క‌నుక నిజం అయితే ద‌గ్గ‌బాటి కుటుంబంలో చాలారోజుల త‌రువాత పెళ్లి శుభాకార్యం జ‌ర‌గ‌నుంది.అయితే ఈ వార్త‌పై పూర్తి స్ప‌ష్ట‌త రావాల్సి ఉంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -