Friday, May 17, 2024
- Advertisement -

పెళ్లి సంగతి దాచుంటే బాగుండేది

- Advertisement -

హీరోయిన్ల‌కు పెళ్లి త‌రువాత అవ‌కాశాలు కూడా పెద్దగా రావు. అభిమానులు కూడా త‌గ్గిపోతుంటారు.ఒక‌వేళ అవ‌కాశాలు వ‌చ్చిన అవి రెండువ హిరోయిన్‌గానో లేక హీరోకో హీరోయిన్‌కో అక్క క్యారెక్ట‌ర్లు వ‌స్తాయి.ఇప్పుడు తాజాగా ఇలాంటి పరిస్దితే వ‌చ్చింది ఓ హీరొయిన్‌.ఆమె ఎవ‌రో కాదు.. విద్యా బాలన్.ఆమె మొద‌ట మ‌ళ‌యాళంలో ఎంట్రీ ఇచ్చిన బాలీవుడ్‌లోనే గుర్తింపు వ‌చ్చింది.‘డర్టీ పిక్చర్‌’ విద్యాకు స్టార్ హోదా తీసుకువ‌చ్చింది.కెరీర్ ఉన్నత దశలో ఉండగానే పెళ్లి చేసుకుంది.

ఆ త‌రువాత అవ‌కాశాలు త‌గ్గాయి ఈ భామ‌కు.ఆ తర్వాత వరుసగా ఐదు సినిమాలు ఫెయిల్ కావ‌డంతో ఈమె వైపే చూసిన వాళ్లు లేరు.పెళ్లి చేసుకున్న హీరోయిన్లని అభిమానులు చూడరంటూ అందరూ పెదవి విరిచారు. దీనిపై స్పందిస్తు . పెళ్లి సంగతి అభిమానుల వద్ద దాచుంటే బాగుండేదని నాకు అనిపించింది. పెళ్లి సంగ‌తి అంద‌రికి చెప్పి సీనీ ఇండ‌స్ట్రీలో అవ‌కాశాలు కొల్పోయాను అని వివ‌రించింది విద్యాబాల‌న్‌.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -