Monday, May 6, 2024
- Advertisement -

స్టార్‌ల‌కి షాక్ ఇచ్చిన అర్జూన్ రెడ్డి

- Advertisement -

ఒక్క సినిమాతో స్టార్ అయ్యాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌.ఈసినిమాలో యూత్‌ ఆడియన్స్‌ కు ఫేవరెట్‌ స్టార్‌గా మారిన విజయ్‌ ఆన్‌లైన్‌ పోల్స్‌లోనూ సత్తా చాటుతున్నాడు. హైదరాబాద్‌ టైమ్స్‌ నిర్వహించిన మోస్ట్ డిజైరబుల్‌ మెన్‌ 2017 లిస్ట్‌లో టాలీవుడ్ స్టార్‌లకు షాక్‌ ఇచ్చాడు విజయ్‌ దేవరకొండ.

ప్రభాస్‌, మహేష్‌ బాబు ల‌ను వెన‌క్కి నెట్టి రెండో స్థానంలో నిలిచాడు.టీవీ రియాలిటీ షోలలో పాల్గొన్న బసీర్‌ అలీ తొలి స్థానంలో నిలవగా విజయ్ దేవరకొండ రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -