Thursday, May 16, 2024
- Advertisement -

బిగ్‌బాస్‌లో ష‌ర్ట్ లేకుండా విజ‌య్ దేవ‌ర‌కొండ‌

- Advertisement -

అర్జున్ రెడ్డి సినిమాతో ఓవ‌ర్‌నైట్ స్టార్ హీరోగా మారిపోయాడు. ఈ సినిమా త‌రువాత విజ‌య్‌కు వ‌ర‌స సినిమాల‌లో అవ‌కాశాలు వ‌స్తున్నాయి.విజ‌య్ తాజాగా ‘రౌడీ వేర్’ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడు.ఈ సినిమా ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా విజ‌య్ దేవ‌ర‌కొండ బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాడు.ఎంట్రీ అంటే మాములుగా కాదు, ఏకంగా ష‌ర్ట్ లేకుండా షోలోకి ఎంట్రీ ఇచ్చాడు మ‌నోడు.దీనికి సంబంధించిన ప్రొమోని విడుద‌ల చేశారు.

ఇటీవల విజయ్ ‘KLM’ ఫ్యాషన్ మాల్ కు బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపికయ్యాడు. అదే మాల్ ఇప్పుడు బిగ్ బాస్ కు అఫీషియల్ పార్ట్నర్. దీంతో తమ సంస్థకు బ్రాను అంబాసిడర్ గా ఉన్న విజయ్ దేవరకొండ బ్రాండ్ ఆఫ్ షర్ట్స్ తో ‘రౌడీ వేర్’ పేరుతో ఓ క్యాంపెయిన్ ను నిర్వహిస్తున్నారు. . ఇందులో భాగంగా విజయ్ దేవరకొండ షర్ట్ లేకుండా బుల్లెట్ పై వెళ్తోన్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి.ఇక బిగ్‌బాస్‌లోకి తాజాగా వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా ఈ షోలోకి ఎంటర్ అయింది నటి పూజా రామచంద్రన్.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -