Tuesday, May 21, 2024
- Advertisement -

గీత గోవిందం టీజ‌ర్‌…మ‌రో హిట్ ప‌క్కా

- Advertisement -

ఒక్క సినిమాతో టాలీవుడ్ మోస్ట్ వాటెండ్ హీరోగా మారిపోయాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌.అర్జున్ రెడ్డి సినిమాతో యూత్ స్టార్‌గా ఎదిగాడు.దీంతో విజ‌య్‌కు వ‌ర‌స సినిమాల‌లో అవ‌కాశాలు వ‌స్తున్నాయి.తాజాగా ఆయ‌న న‌టించిన సినిమా గీత గోవిందం సినిమా టీజ‌ర్ విడుద‌లైంది.ఇంకొక్కసారి అమ్మాయిలు , ఆంటీలు,ఫిగర్లు అని తిరిగావంటే యాసిడ్ పోసేస్తా. ఇంక మారవా నువ్వు`అని గీత చెప్పే డైలాగూ.. లేదు మేడమ్ మారిపోయా. అయామ్ కంప్లీట్లీ డీసెంట్ నౌ“ అంటూ గోవిందం చెప్పే సమాధానం అదుర్స్ అనిపిస్తుంది.

ఈ టీజర్ లో ముఖ్యంగా విజయ్ దేవరకొండ – రష్మిక మందనల మధ్య కెమిస్ట్రీ అదిరిపోయింది. ఈ సినిమాకు పరశురామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.అల్లు అర‌వింద్ ఈ సినిమాను త‌న బ్యాన‌ర్‌లో నిర్మించ‌డం విశేషం.ఈ చిత్రం ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకొస్తోంది.ఇక ఈ టీజ‌ర్‌ను చూస్తే విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు మ‌రో హిట్ వ‌చ్చేలా ఉంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -