Sunday, May 19, 2024
- Advertisement -

‘రంగస్థలం’కి విజయ్ దేవ‌ర‌కొండ ఇచ్చిన గ్రేడ్‌

- Advertisement -

రాంచ‌ర‌ణ్ హీరోగా న‌టించిన ‘రంగస్థలం’ విడుద‌లై మంచి హిట్ టాక్‌తో న‌డుస్తుంది.ఈ చిత్రంపై అంద‌రు ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు.ఇప్పుడు ఈ లిస్ట్‌లో యువ కథానాయకుడు విజయ్‌ దేవరకొండ చేరాడు. విజయ్‌ దేవరకొండ ఆదివారం ట్వీట్‌ చేశారు.

‘రంగస్థలం’ బ్లడీ ‘A’!.. నటన ‘A’, దర్శకత్వం ‘A’, కెమెరా పనితనం ‘A’, సంగీతం ‘A’, నిర్మాణ విలువలు ‘A’.. చరణ్‌, సామ్, సుక్కు, మైత్రీ, డీఎస్పీ, రత్నవేలు‌.. సూపర్‌’ అంటూ ట్వీట్‌ చేశారు.ఈ సినిమాకు సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. హీరోయిన్‌గా స‌మంత చేసింది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -