Thursday, May 23, 2024
- Advertisement -

సాహో కూడా వ‌స్తున్నాడు

- Advertisement -

బాహుబలి సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ప్ర‌భాస్ త‌న త‌రువాత సినిమా అయిన సాహో సినిమా షుటింగ్‌లో బిజి బిజిగా ఉన్నాడు. ఈ సినిమా షుటింగ్ దుబాయ్‌లో జ‌రుగుతుంది.ద‌ర్శకుడు సుజిత్ తెరకెక్కిస్తున్న ఈ యాక్షన్‌ అడ్వంచరస్‌ మూవీలో బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధాకపూర్‌ హీరోయిన్‌ గా నటిస్తోంది.

సినిమా మీద బజ్ క్రియేట్ చేసేందుకు చిత్రయూనిట్‌ ఓ టీజర్‌ ను రెడీ చేస్తోందట. దుబాయ్‌ షెడ్యూల్ పూర్తయిన తరువాత ఈ టీజర్‌ ను రిలీజ్ చేసేందుకు చిత్రయూనిట్‌ ప్లాన్‌ చేస్తున్నారు. ప్రభాస్‌ సొంత నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ సినిమాను నిర్మిస్తున్నారు.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -