Tuesday, May 14, 2024
- Advertisement -

హీరోగానే చేస్తానంటున్న రాంచ‌ర‌ణ్ అన్న‌

- Advertisement -

ఆది పినిశెట్టి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు ,కాని అనుకున్న‌వ స‌క్సెస్ మాత్రం కాలేదు.కోలీవుడ్‌లో హీరోగా మంచి విజయాలు సాధించాడు ఆది.తెలుగులో మాత్రం హీరోగా కన్నా ఎక్కువగా ప్రతినాయక పాత్రల్లో, సహాయ పాత్రల్లోనే గుర్తింపు తెచ్చుకున్నాడు. సరైనోడు, అజ్ఞాతవాసి సినిమాల్లో విలన్‌గా, ఆకట్టుకున్న ఆది ఇటీవల రంగస్థలం సినిమాలో హీరో అన్నగా నటించి మెప్పించాడు.

ఇక అలాంటి పాత్ర‌లు మాత్రం దూరంగా ఉండ‌ల‌ని అనుకుంటున్నాడు ఆది.సోలో హీరోగానే సినిమాలు చేసే ఆలోచనలో ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం యూటర్న్‌ రీమేక్‌ తో పాటు కోన వెంకట్‌ నిర్మిస్తున్న సినిమాలో లీడ్‌ రోల్‌లో కనిపించనున్నాడు ఆది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -