Tuesday, May 21, 2024
- Advertisement -

హిజ్రాగా మారిన స్టార్ హీరో

- Advertisement -

ఈ రోజుల‌లో క్యారెక్ట‌ర్ కోసం ఏం చేయ‌డానికి అయిన వెన‌కాడ‌టం లేదు, హీరోలు హీరోయిన్లు.హీరోయిన్లు క‌త్తి యుద్ధాలు, గుర్రాపు స్వారీలు నేర్చుకుంటున్నారు.అలాగే హీరోలు కూడా ఎంత‌టి క‌ష్ట‌నికి అయిన వెన‌క అడుగు వేయ‌డం లేదు.లేడీ గేట‌ప్స్‌తో పాటు ,హిజ్రా క్యారెక్ట‌ర్స్ కూడా చేయ‌డానికి రెడీ అవుతున్నారు.మీరు చూస్త‌న్న ఫాటో ఈ కోవ‌లోకి వ‌స్తుంది.ఇంత‌కి ఈ ఫోటోలో ఉన్న హీరోని గుర్తు ప‌ట్టారా? ఈ హీరో మ‌రేవ‌రో కాదు త‌మిళ్ హీరో విజయ్ సేతుపతి. విజయ్సినీ కెరీర్ ఆరంభంలో ఇలానే ప్రాధాన్యం లేని పాత్రలు చేస్తూ వచ్చాడు. 2004 లోనే ఇండస్ట్రీకి వచ్చినా సరైన అవకాశాలు లేక, గుర్తింపు ఉన్న పాత్రలు లేక వెలుగులోకి రాలేకపోయాడు.

2014 లో విడుదలయిన పిజ్జా అనే హారర్ చిత్రంతో హీరోగానూ మెప్పించాడు. తెలుగులో కూడా ఈ సినిమా పెద్ద హిట్ అయింది. విజయ్ సేతుపతి నటిస్తున్న తాజా చిత్రం సూపర్ డీలక్స్. అయితే ఈ సినిమాలో విజయ్ సేతుపతి ప్రస్తుతం హిజ్రాగా అలరించనున్నాడు. ప్రయోగాలు చేయడంలో కోలివుడ్ నటులు ఎప్పుడూ వెనుకాడరని విజయ్ మరోమారు నిరూపించాడు. విజయ్ హిజ్రాగా ముస్తాబయిన ఫోటోలు ప్రస్తుతం ఇంటర్నెట్లో వైరల్ అయ్యాయి.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -