- Advertisement -
అవును మీరు వింటుంది నిజమే హీరో రానాతో కలిసి సాయిపల్లవి ఓ సినిమాలో యాక్ట్ చేయబోతుంది. అయితే ఈ సినిమా సాయిపల్లవి రానాతో కలిసి డ్యాన్స్‌లు, ప్రేమ అంటు తిరగదంట. ఈ సినిమా సాయిపల్లవి ఎవర ఊహించిని క్యారెక్టర్ చేస్తోందని వినికిడి. పూర్తి వివరాల్లోకి వెళ్తే..‘నీదినాది ఒకేకథ’ దర్శకుడు వేణు ఉడుగుల దర్శకత్వంలో రానా ఓ సినిమా చేయనున్నాడు.
‘విరాటపర్వం 1992’ అనే విభిన్న కథను ఎంచుకున్న దర్శకుడు ఈ సినిమాలో సాయిపల్లవిను నక్సలైట్‌గా చూపించనున్నాడని తెలుస్తోంది. ఈ సినిమాలో రానా పోలీస్ ఆఫీసర్‌గా కనిపంచినున్నాడని సమాచారం. సాయిపల్లవి, రానా మధ్య వచ్చే సీన్స్ అద్భుతంగా ఉంటాయని తెలుస్తుంది. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తి కాగా ఇప్పుడు రానా కోసం వేచి చూస్తున్నారని తెలుస్తుంది.
- OTT:షాకింగ్..ఒక్క ఎపిసోడ్‌కే రూ.480 కోట్లు!
- సిగరేట్..లిక్కర్ ఏది హానికరం!
- అమరావతి..ప్రజా రాజధానేనా!
- ఖాకీ డ్రెస్ విలువ తెలిసేలా చేద్దాం!
- రంగంలోకి దిగిన INS విక్రాంత్!