Friday, April 26, 2024
- Advertisement -

ఆత్మహత్య చేసుకుంటా అంటూ ‘విశ్వక్ సేన్’ని బెదిరించిన అభిమాని.. చివరికి?

- Advertisement -

ప్రస్తుత సమాజంలో మనకు దక్కని వాటిని దక్కించుకోవడం ఎంతో సులభం. మనకు కావాలి అనుకున్నది పొందటం కోసం బెదిరించడం, భయపెట్టడం చేస్తూ మన పంతాన్ని నెగ్గించుకుంటాము. ఇకపోతే ప్రస్తుతం సోషల్ మీడియా పుణ్యమా అంటూ ఈ విధమైనటువంటి బెదిరింపులు మరీ ఎక్కువయ్యాయి.ముఖ్యంగా ఇలాంటి బెదిరింపులకు సెలబ్రిటీలకు అధికంగా ఉంటాయని చెప్పవచ్చు.

తాజాగా అభిమాని తన అభిమాన హీరోకు ఆత్మహత్య చేసుకుంట అంటూ బెదిరించాడు. ఒక దర్శకుడిగా, హీరోగా సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే విశ్వక్ సేన్ “పాగల్” చిత్రం ద్వారా ప్రేక్షకులను సందడి చేయనున్నారు. ఈ క్రమంలోనే అతను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో ముచ్చటించారు. తన అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెబుతున్నాడు.

కొందరు అభిమానులప్రశ్నలకు సమాధానం చెప్పిన విశ్వక్ మరికొందరికి సమాధానం చెప్పలేదు. ఈ క్రమంలోనే మా ప్రశ్నకు సమాధానం చెప్పలేదు అంటూ అభిమానులు కామెంట్లు కూడా చేశారు. ఈ క్రమంలోనే ఓ అభిమాని తన ప్రశ్నకు సమాధానం ఎంతసేపటికీ చెప్పకపోవడంతో.. నా ప్రశ్నకు సమాధానం ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటా అంటూ బెదిరించగా.. వెంటనే విశ్వక్ ఏం మాట్లాడుతున్నావ్ బ్రో అంటూ అతనికి సమాధానమిచ్చాడు.

యాంకర్ సుమపై ఫైర్.. నీకు క్రూరత్వం కనిపించడం లేదా అంటూ?

కొరటాలను టార్గెట్ చేసిన ఆ బడా నిర్మాత..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -