Friday, May 10, 2024
- Advertisement -

పరుగుతో పరిచయమై.. మస్కాతో మజా చేసి.. అదుర్స్ తో అదరగొట్టి… ఇలా అయిపోయిందేంటి

- Advertisement -

ఆమె ప్రముఖ బడా నిర్మాత గర్ల్ ఫ్రెండ్ .ఆయనతో ఆమె చాలా ఏళ్లు కలిసి జర్నీ చేసింది. అతడేమో ఇవ్వాళ ఆయన తెలుగు సినిమాను శాసిస్తున్నాడు. ఎవ్వరైనా సరే అతని ముందు సలామ్ కొట్టవల్సిందే. పెద్దపెద్ద కళ్ళతో ఆమె సినీ లవర్స్ ను ఆ టైమ్లో గిలిగింతలు పెట్టింది.ఆమె చేసిన సినిమాలు కొన్ని హిట్ అయినప్పటికీ ఎందుకనో ఆమె జీవితం ముందుకు సాగలేదు. అంతంతమాత్రంగానే వచ్చిన రెమ్యునిరేషన్ ను ఎంతో జాగ్రత్తగా దాచుకుంది. ఆమెనే షీలా.

పరుగు సినిమాతో మనందరికీ పరిచయమై మస్కాతో మజా చేసి అదుర్స్ తో అదరగొట్టింది.అయినప్పటికీ షీలా ఎందుకనో బిజి కాలేకపోయింది. ఇక తప్పదునుకున్న టైమ్లో తమిళ్ తో పాటు మిగతా భాషల్లోను చేసి బండి లాగించింది .అయినా వర్కవుట్ కాలేదు.దీనికి తోడు 2011 సంవత్సరంలో ఆమె అనారోగ్యం పాలైంది. విషయం ఏంటా అని రిపోర్టులు చూస్తే షీలాకు లండ్ క్యాన్సర్ అనే విషయం తెలిసింది.దీంతో ఆమె కుటుంభ సభ్యులంతా అవాక్కయ్యారు. అయితే ఈవిషయాన్ని ఆమె ఎక్కడా ఎవరితోను చెప్పలేదు.సంపాదించిన మొత్తాన్ని తన ట్రీట్ మెంట్ కు ఖర్చు పెట్టేసింది.దీంతో చేతిలో చిల్లిగవ్వలేకుండా పోయింది. మెల మెల్లగా ఆమె ఆరోగ్యం కుదుటపడింది .

కట్ చేస్తే..షీలా తనకున్న ఇంటిని మార్చుగేజ్ లోన్ తీసుకుని ఓ సూపర్ మార్కెట్ పెట్టింది. ఇది కూడా జస్ట్ తన కుటుంభం గడవడానికే. ఈ సూపర్ మార్కెట్ మంచిగానే నడుస్తూ ఉండడంతో తన వైధ్య ఖర్చులు ఇంటి ఖర్చులు అన్నీ వచ్చేస్తున్నాయి.కాని పొద్దస్తమాను మార్కెట్ లో కూర్చుని ఎంతో కష్టపడుతుంది. ఈవిషయాన్ని తెలుసుకున్న ఓ జర్నలిస్ట్ ఆమెను సంప్రదించి ఎందుకు మేడమ్ ఇలా చేస్తున్నారు. సినీ పరిశ్రమలోని మీ ఫ్రెండ్స్ ఉన్నారు కదా .వారిని అడగొచ్చు కదా అంటే..ఎంతో గౌరవ ప్రదంగా బతికున్నంతకాలం ఇలా కష్టాలతోనే ఫైట్ చేస్తానంటుంది.దానికి ఆ జర్నలిస్ట్ కళ్లు చెమర్చాయి. ఇలాంటి టైమ్లో కూడా షీలా తాను నమ్ముకున్న ధర్మాన్ని విడనాడకపోవడంపై పరిశ్రమలో ప్రశంసలు కురుస్తున్నాయి. ఎట్ ది సేమ్ టైమ్ షీలాతో క్లోజ్ గా ఉండే ఆ సదరు నిర్మాత షీలాకు ఏమేర ఆర్ధిక సాయం చేశడో ఎవ్వరికీ తెలియడం లేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -