Sunday, May 19, 2024
- Advertisement -

Watch: గుణ శేకర్ కి కన్నీల్లు ఆగలేదు

- Advertisement -

గుణ శేకర్ కి కన్నీల్లు ఆగలేదు

రాణీ రుద్రమదేవి గా 1200 లో కాకతీయ సామ్రాజ్యాన్ని ఏలిన వీర వనిత గాధ ఇది , తెలుగు వారి కాకతీయ చరిత్ర ఎలాంటిది అక్కడి ప్రజలకి రుద్రమ దేవి ఏ రకంగా వీర వనిత అయింది అనేవి ప్రధాన అంశాలు గా సినిమా సాగుతుంది. చారిత్రాత్మక కథ అయినప్పటికీ గుణ ఈ సినిమా కథ కి కాస్త సొంత కవిత్వం వాడినట్టు తెలుస్తోంది, అనుష్క పాత్ర చాలా చోట్ల కాస్త క్లారిటీ మిస్సింగ్ గా అనిపిస్తుంది. 

గోన గన్నా రెడ్డి పాత్ర విషయం లో గుణ చాల జాగ్రత్తలు తీసుకున్నాడు. తన పాత్ర విషయం లో బన్నీ స్ట్రిక్ట్ గా ఉన్నాడో ఏమో కానీ కొన్ని సీన్ లు చాలా బాగా పండాయి. చాలా దృడమైన కథ తో రంగం లోకి దిగిన గుణ శేకర్ కథనం విషయం లో ఫెయిల్ అయ్యాడు. 

For Full Review: రుద్రమదేవి రివ్యూ.. 

 

Watch Video: 

 

{youtube}-rOAsxo7aEo{/youtube}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -