Thursday, May 16, 2024
- Advertisement -

మహేష్ బాబు ని ఫ్లాట్ చేసిన అందగత్తె ఎవరు ?

- Advertisement -

ఇండియా లో రెండు సార్లు మోస్ట్ డిసైరబుల్ యాక్టర్ గా సంచలనం సృష్టించాడు మహేష్ బాబు. హాట్ హీరోగా కూడా దేశ వ్యాప్తంగా మంచి పేరుంది మహేష్ కి. అయితే మహేష్ బాబు లాంటి హీరో కి ఫేవరేట్ హీరోయిన్ ఎవరు అంటే ఎలాంటి ప్రశ్న ఉదయిస్తుంది ? తనకి చిన్న తనం నుండీ శ్రీదేవి అంటే మహా ప్రాణం అని చెబుతున్నాడు. 

ఈ విషయం లో ఈ మధ్యనే తన ఐడియా చేంజ్ అయ్యింది అని కొత్తగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో చెబుతున్నాడు. మహేష్ బాబు కి ఇప్పుడు దీపికా బాగా నచ్చుతోందట దీపిక బ్రిలియంట్ యాక్ర్టెస్. అంతకుమించి అందగత్తె.. అంటూ తన మనసును ఆవిష్కరించాడు. ఈ మధ్య పీకూ సినిమా చూసాను అని ఆమె నటన అసలు తిరుగులేని విధంగా ఉంది అని మహేష్ చెప్పుకొచ్చాడు. 

ఏదైనా సినిమాలో మహేష్ ఆమెకి ఛాన్స్ ఇస్తాడేమో చూడాలి. ఇప్పటి వరకూ సౌత్ లో రజినీకాంత్ తో అది కూడా యానిమేషన్ (కొచాడియన్ ) లో కనిపించింది దీపిక. మహేష్ కీ ఆమెకీ మధ్య కపుల్ లుక్ కూడా చాలా బాగుంటుంది అంటున్నారు వారిద్దరి మ్యూచువల్ ఫాన్స్. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -