Monday, April 29, 2024
- Advertisement -

దేవిశ్రీ ప్రసాద్ పెళ్లి చేసుకునేది ఆమెనేనా..?

- Advertisement -

యంగ్ మ్యూజిక్ సంచ‌ల‌నం దేవిశ్రీ ప్రసాద్ పెళ్లికి రెడీ అవుతున్నాడా?.. అంటే అవున‌నే అంటున్నాయి ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు.దేవిశ్రీ ప్రసాద్ పెళ్లిపై గ‌తంలోనే చాలానే వార్త‌లు వ‌చ్చాయి.దేవిశ్రీ హీరోయిన్ ఛార్మీతో కొంత‌కాలం రిలేష‌న్‌లో ఉన్నాడు.దీంతో దేవిశ్రీ ఛార్మీని పెళ్లి చేసుకుంటాని వార్త‌లు వ‌చ్చాయి.ఏ సినిమా ఈవెంట్‌లో చూసిన వీరిద్ద‌రు క‌లిసి వ‌చ్చేవారు.ఇక వీరి పెళ్లి త‌రువాయే అనుకున్న త‌రుణంలో ..వీరిద్ద‌రి మ‌ధ్య గ్యాప్ పెరిగింది.త‌రువాత కాలంలో దేవిశ్రీ ప్రసాద్ పెళ్లిపై చాలానే రుమ‌ర్లు వ‌చ్చాయి.తాజాగా మ‌రోసారి ఆయ‌న పెళ్లికి సంభందించిన వార్త సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుంది.

పూజితను పెళ్లి చేసుకోబోతున్నాడని మరికొన్ని వార్తలు. ఎవరా పూజిత అంటే… రంగ‌స్థలంలో ప్రకాష్ రాజ్ కూతురిగా న‌టించిన ఆమె. ఆ పూజిత‌తో ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు దేవిశ్రీ ప్ర‌సాద్ వివాహం చేసుకోబోతున్నాడ‌ని మరో ప్రక్క ప్ర‌చారం సాగుతోంది. ఈ అమ్మాయితో దేవిశ్రీ‌కి ఎలా కుదిరింది? గుసగుసలు వినిపించాయి. ఈ విషయమై ఇటు దేవీ శ్రీ‌గానీ, అటు పూజిత‌గానీ స్పందించ‌లేదు. అలాగ‌ని ఎవ‌రూ దీన్ని ఖండించ‌లేదు. మ‌రి ఈ పెళ్లి వార్త‌పై ఎవ‌రో ఒక‌రు స్పందించే వ‌ర‌కు ఇలాంటి వార్త‌లు వ‌స్తునే ఉంటాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -