Facebook Instagram Telegram X Youtube
  • తాజా వార్తలు
  • వార్తలు
  • రాజకీయాలు
  • సినిమా
  • గుసగుసలు
  • స్పెషల్
  • క్రీడలు
  • క్రైమ్
Search
Adya News TeluguAdya NewsLatest News Updates
Adya News TeluguAdya NewsLatest News Updates
Tuesday, October 27, 2026
Facebook
Instagram
Telegram
X
Adya News TeluguAdya NewsLatest News Updates
  • తాజా వార్తలు
  • వార్తలు
  • రాజకీయాలు
  • సినిమా
  • గుసగుసలు
  • స్పెషల్
  • క్రీడలు
  • క్రైమ్
  • తాజా వార్తలు
  • వార్తలు
  • రాజకీయాలు
  • సినిమా
  • గుసగుసలు
  • స్పెషల్
  • క్రీడలు
  • క్రైమ్
Home Movies ట్విట్ట‌ర్‌లో ల‌క్ష త‌ప్పులు చేస్తా.. నా ఇష్టం

ట్విట్ట‌ర్‌లో ల‌క్ష త‌ప్పులు చేస్తా.. నా ఇష్టం

February 6, 2018
Facebook
WhatsApp
X
Pinterest
Linkedin
Print
Telegram
Copy URL

    ఫాలోవ‌ర్స్‌పై బిగ్ బీ ఆగ్ర‌హం

    త‌న క‌న్నా ఎక్కువ మంది ఫాలోవ‌ర్స్ వేరే హీరోకు ఉండ‌డంతో బిగ్ బీ అమితాబ్ బ‌చ్చ‌న్ కొంత ఆందోళ‌న‌లో ఉన్నారు. దీనిపై త‌న ఫాలోవ‌ర్స్ వ్యంగ్యం మాట్లాడుతూ ట్వీట్స్ చేస్తున్నారు. అయితే వీటికి తోడు బిగ్ బీ ప‌లువురు న‌టీన‌టుల‌ను కొత్తగా ఫాలో అవ‌డం ప్రారంభించారు. వారిలో తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌కు చెందిన వారు కూడా ఉన్నారు. వీట‌న్నిటిపై ఫాలోవ‌ర్స్ త‌న ఫాలోవ‌ర్స్ త‌గ్గుతుండ‌డంతో బిగ్ బీ బాధ‌లో ఉన్నార‌ని.. అందుకే వేరే హీరోల‌ను, ప్ర‌ముఖుల‌ను ఫాలో అవ‌డం ప్రారంభించార‌ని వ్యంగ్యంగా అంటున్నారు.

    వీట‌న్నిటిని చూసిన అమితాబ్ అది నా ట్విట్ట‌ర్ నా ఇష్టం.. మీకేంటి అని ప్ర‌శ్నించారు.‘అవును..నేను ట్విటర్‌లో చాలా మందిని ఫాలో అవుతున్నాను. నా ఇష్టానుసారంగానే ఇలా చేస్తున్నాను. చాలా మంది నా ఖాతా హ్యాకైందేమో అంటూ కామెంట్లు పెడుతున్నారు. అందులో ఏ మాత్రం నిజం లేదు. ఇతరులను అనుసరించడం తప్పా? అదే అయితే ఈ ట్విటర్‌లోనే లక్ష తప్పులు చేస్తా’ అంటూ అమితాబ్ ట్వీట్‌లో తెలిపారు.ఇలా ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన అమితాబ్ ఇంత‌కు ముందెన్న‌డూ చేయ‌లేదు. ప్రస్తుతం అమితాబ్‌ ‘థగ్స్‌ ఆఫ్‌ హిందుస్థాన్‌’, ‘బ్రహ్మాస్త్రా’, ‘102 నాటౌట్‌’, ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రాలతో బిజీగా ఉన్నారు.

     

     

     

     

    Previous articleకెప్టెన్సీలో ధోనీ-కోహ్లీకి మ‌ధ్య తేడా ఇదే…
    Next articleనిన్ను చంపేస్తాం.. సోనూ నిగమ్‌కు బెదిరింపులు
    SaiRam

    © 2014 - 2026 Adya News. All Rights Reserved.

    • Home
    • Latest News
    • About US
    • Contact Us
    • Disclaimer
    • Privacy Policy