Friday, March 29, 2024
- Advertisement -

లోఫర్ ఏక్ నిరంజన్ ను కాపీ కొట్టాడా..?

- Advertisement -

పూరిగారి లోఫర్….. పోస్టర్స్ తో వచ్చి..ట్రైలర్ తో కొట్టాడు.అయితే అలా కొట్టడంలో కూడా….అతను ఏక్ నిరంజన్ ను ఫాలో అవుతున్నట్లుగా కనిపిస్తుంది.దీనిపై మీకేమైనా డౌటుంటే ఈ కాంపారిజన్ ను ఒకసారి చూద్దాం.

లోఫర్ లో వరుణ్ కు తల్లి తండ్రులుగా…. రేవతి, పోసాని కీలక పాత్రలు పోషిస్తున్నారు.ఐతే ఈసినిమాలో పోసాని పాత్ర చూస్తుంటే మనకు ఏక్ నిరంజన్ చిత్రంలోని మకరంద్ దేశ్ పాండే రోల్ గుర్తుకు వస్తోంది.

వరుణ్ వే ఆఫ్ స్టైల్, వే ఆఫ్ వాకింగ్ అన్నీ ఏక్ నిరంజన్ చిత్రంలోని ప్రభాస్ చేసిన పాత్రనే గుర్తుకు తెస్తూ ఉండడంతో ….పూరి ఏక్ నిరంజన్నే రిపీట్ చేస్తున్నాడా అనిపిస్తుంది. మీకు అంతగా నమ్మకం లేకపోతే ఇంకోసారి లోఫర్ టీజర్ ను చూడండి.

{youtube}Ycc6ifLgCDY{/youtube}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -