Thursday, April 25, 2024
- Advertisement -

రానా ఆ రోజు రాత్రి ఎవ‌రితో గ‌డిపాడో తెలుసా?

- Advertisement -

హీరో రానా… బాహుబలి సినిమా త‌రువాత మ‌నోడి రేంజ్ అమాంతం పెరిగింది.ఈ సినిమాకు ముందే రానా త‌మిళ, హిందీ బాషల‌లో న‌టించి త‌న‌కంటు ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.ఇక తాజాగా సౌత్ ఇండియన్ ఫిలిం అవార్డు ఫంక్ష‌న్ జ‌రిగిన సంగ‌తి అంద‌రికి తెలిసిందే.ఈవెంట్‌కు హీరో సందీప్ కిషన్, రాహుల్ రవీంద్రన్, ఈషా రెబ్బా కలిసి హోస్ట్ చేశారు. ఈ సందర్భంగా.. బాహుబలి2 సినిమాకు గాను చాలా అవార్డులు లభించాయి. ఉత్తమ సహాయ నటుడిగా రానా అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా రానాను రాహుల్, సందీప్ లు కాసేపు స్టేజ్‌పై కొన్ని ప్రశ్నలు వేశారు.

రానాకి ఇంకా ఎందుకు పెళ్లి కావడం లేదని అడిగారు..అక్క‌డితో ఆగ‌కుండా గ‌త‌రాత్రి మీరు ఎవ‌రితో గ‌డిపార‌నే ప్ర‌శ్న వేయ‌డంతో కంగు తిన్నాడు రానా.ఈ అవార్డు ఫంక్ష‌న్‌లోనే ఆయ‌న తండ్రి ద‌గ్గుబాటి సురేష్ బాబు ఉన్నార‌ట‌.ఈ స‌మ‌యంలో సురేష్ బాబు ముఖంలో కదలికలు మారిపోయాయి, కాస్త సీరియస్ అయినట్లుగా కనిపించారు. దీన్ని గమనించిన రానా ఈ రాత్రికి మాత్రం ఫిలిం ఫేర్ లో ఉన్నానని చెప్పి వెళ్లి పోయ్యారు.అస‌లే సురేష్ బాబు చిన్న కొడుకు అభిరామ్ శ్రీరెడ్డితో వ్య‌వ‌హారం న‌డిపి త‌మ ప‌రువు తీశాడ‌ని భావిస్తున్న సురేష్ బాబుకి, రానా కూడా ఇలాంటి ప‌నులు చేస్తున్నాడా? అనే అనుమానంతో ఉన్నాడ‌ని స‌మాచారం.కాని ఇది స‌రాదాగా అడిగిన ప్ర‌శ్న అని దీనిని అంత సీరియ‌స్‌గా తీసుకోవ‌ల్సిన అవ‌స‌రం లేద‌ని ఫిలిం ఫేర్ తెలిపింది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -