- Advertisement -
ఈ మధ్య హీరోయిన్స్ బొల్ట్ కామెంట్స్ చేసి నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు.ప్రస్తుతం అదే పనిలో ఉంది బాలీవుడ్‌కు చెందిన హీరోయిన్ బాలీవుడ్ లో కొన్ని చిత్రాల్లో నటించిన ఆకృతి సింగ్ ‘ఎక్స్ వీడియోస్’ అనే సినిమాతో తమిళంలో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో నగ్నంగా కనిపించి అందరికి షాక్ ఇచ్చింది.పోర్న్ వెబ్ సైట్ల కారణంగా యూత్ ఏ విధంగా చెడిపోతుందో అనే కాన్సెప్ట్ తో ఈ సినిమాను రూపొందించారు.
సినిమాలో ఆకృతి సింగ్ మాత్రం నగ్నంగా కనిపించడం హాట్ టాపిక్ అయింది. దీనిపై స్పందించిన ఆకృతి సింగ్ సీన్ డిమాండ్ చేయడంతోనే అలా చేశాను అని వెల్లడించింది.పైగా అలా చేయడమే నాకు న్యాయం అనిపించింది.సరదాగా మనం ఫోన్ లో తీసుకునే వీడియోల కారణంగా ఎన్ని అనర్ధాలు జరుగుతున్నాయి ఈ సినిమాలో చూపించాం.
