రకుల్ ప్రీతి సింగ్, నాగ చైతన్య జంటగా నటించిన రారాండో వెడుక చూద్దాం సినిమా త్వరలో రిలీజ్ కాబోతుంది. ఈ ఫామిలీ ఎంటర్టైనర్ సినిమాకి కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించారు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జున ఈ సినిమాని నిర్మింస్తున్నారు.
అలానే రకుల్ ప్రీత్ మహేష్ బాబు స్పైడర్ లో కూడా హీరోయిన్ గా నటిస్తోంది. రకుల్ ప్రీత్ టాలీవుడ్ లో చాలా కిస్ సీన్స్ చేసినప్పటికీ ఇక్కడ లిప్ లాక్ ప్రదర్శన మాత్రం చేయలేదు. అయితే తను బాలీవుడ్ ఫిలిం ‘యారియాన్’ లో ఒక యంగ్ హీరోతో తీవ్రమైన లిప్ లాక్ సీన్ ప్రదర్శించింది.
{loadmodule mod_custom,Side Ad 1}
ఈ ఢిల్లీ బ్యూటీ ఆ సీన్ లో రెచ్చిపోయింది. ఆ సీన్ చూస్తే తను అయిష్టంగానే చేసినట్టు అనిపిస్తుంది. అయితే, ఇప్పుడు రకుల్ ప్రీత్ లిప్-లాక్ సీన్ చేయడానికి సిద్ధంగా ఉంది. కానీ ఒక హీరో తో మాత్రమే. ఇటీవలి ఇంటర్వ్యూలో.. ఈ ముద్దుగుమ్మ తనకు బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ సింగ్ పై క్రష్ ఉందని.. అతడితో డేట్ చేయడానికి కూడా రెడీ అని అని.. అలానే అతని సరసన నటించే చాన్స్ వస్తే.. అతనితో లిప్ లాప్ చేయడానికి కూడా తను సిద్దమే అని తెలిపింది.
{youtube}vbYcbNq5BZ4{/youtube}
{loadmodule mod_sp_social,Follow Us}
Related