Wednesday, May 15, 2024
- Advertisement -

ప‌బ్లిక్‍లో యాంక‌ర్ ర‌వికి లిప్ కిస్ పెట్టిన శ్రీముఖి!

- Advertisement -
anchor sreemukhi kissed anchor ravi directly

అన‌సూయ‌, ర‌ష్మీ ఇప్పుడు బుల్లితెర మీద హాట్ యాంకర్స్ గా కొనసాగుతున్నారు. ఈ ఇద్దరి తర్వాత అదే రెంజ్ లో క్రేజ్ ఉన్న యాంకర్ శ్రీముఖి కూడా ఉంది. గతంలో యాంకర్ రవితో లాస్య చేసిన పలు షోలకు బుల్లితెర ఓ రెంజ్ లో క్రేజ్ ఉండేది. వీరిద్దరికి మంచి కెమిస్ట్రీ కుదిరింది. అయితే ఎందుకో మరి ర‌వి – లాస్య మ‌ధ్య పెద్ద గ్యాప్ వ‌చ్చింది. వీరిద్ద‌రు ఇప్పుడు ఎడ‌మొఖం పెడ‌మొఖంగా ఉంటున్నారు. ఆ తర్వాత ర‌వికి జోడీగా లాస్య స్థానంలోకి ప‌టాస్ ప్రోగ్రామ్‌లో శ్రీముఖి వ‌చ్చి చేరింది.

ర‌వి అంటేనే అల్ల‌రి..ర‌వికి హాట్ చిన్న‌ది శ్రీముఖి తోడుగా ఉంటే ఇక ఎలాంటి ర‌చ్చ జ‌రుగుతుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. వీరిద్ద‌రు బుల్లితెర షోల్లో ఒరేయ్‌, ఒసేయ్ అంటూ నానా గోల చేస్తుంటారు. ఇంత క్లోజ్‌గా ఉంటోన్న వారి మ‌ధ్య ఇటీవ‌ల ఓ ప్రోగ్రామ్‌లో గొడ‌వ జ‌రిగిన‌ట్టు స‌మాచారం.

ఈ గొడ‌వ పెద్ద‌ది కావ‌డంతో ర‌వి శ్రీముఖిని కంట్రోల్ ఉండూ అంటూ చేయి చూపించి గ‌ట్టి వార్నింగ్ ఇచ్చాడంట‌. దాంతో ఏం చేయాలో అర్ధం కాక ఎలాగైనా రవిని కూల్ చేసేందుకు అందరి ముందే లిప్ లాక్ ఇచ్చి షాక్ ఇవ్వడమే కాకుండా రవిని కూల్ చేసిందట. ఇంత ప‌బ్లిక్‌గానే ఆమె అంద‌రి ముందు ర‌వికి లిప్‌లాక్ ఇవ్వ‌డం పెద్ద సంచ‌ల‌నంగా మారింది. పభ్లిక్ గానే వీరిద్దరు లిప్‌లాక్ వ్య‌వ‌హారం జరుగుతుంటే.. ఇక ఫ్యూచ‌ర్‌లో వీరి మ‌ధ్య ఇంకెన్ని లిప్‌లాక్‍లు ఉంటాయో అని అందరూ గుస‌గుస‌లాడుకుంటున్నారు. ఇక వీరి ఇద్దరి మధ్య ఏదో ఉందని… అందుకే లిప్ లాక్ వరకు వచ్చిందని అంటున్నారు.

Related

  1. వ్యభిచారం చేస్తూ అడ్డంగా దొరికిన టాప్ యాంకర్
  2. యాంకర్ శ్రీముఖి ఒక్క షో కి ఎంత తీసుకుంటుందంటే?
  3. యాంకర్ రష్మీ అరెస్ట్…కారణం తెలిస్తే దిమ్మతిరగాల్సిందే!
  4. యాంకర్ రష్మీ వయసు ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -