Saturday, May 4, 2024
- Advertisement -

రేష్మి, సుధీర్ ల “లిప్ లాక్” రూమార్!

- Advertisement -

హీరోయిన్స్ కంటే టీవీ యాంకర్స్ హ‌డావుడి ఎక్కవైయింది. తమ అందాలతో ఇండస్ట్రీలో తెగ రెచ్చిపోతున్నారు. ఇండస్ట్రీలో హీరోయిన్స్ సెటిల్ అయ్యేందుకు ఇందతా చేస్తున్నారు. హాట్ యాంకర్స్ లో రేష్మి, అనసూయ ప్రస్తుతం ఇండస్ట్రీని ఓ ఊపు ఊపుతున్నారు. బుల్లితెరలో మంచి మంచి ప్రొగ్రాంలు చేస్తూ క్రేజ్ పెంచుకుంటున్నారు.

అస‌లు విష‌యానికి వెళితే ఈటీవీలో రేష్మి, సుధీర్ ఇద్దరూ కలిసి ఓ ప్రోగ్రాం చేస్తున్నారు. ఇందులో ప్రధాన యాంకర్ గా ప్రధీప్ ఉన్నారు. ఇక రేష్మి, సుధీర్ లు చేసే హ‌డావుడితో ఈ షో అంతా రచ్ఛ రచ్ఛగా మారుతుంది. ఈ షో కి సంబంధించని రిహార్సల్ లో వీరిద్దరూ లిప్ లాక్ ని ట్రై చేశారని ఓ టీవీ ఛానల్ స్పెషల్ స్టోరీని టెలికాస్ట్ చేసింది. దీంతో ఈ వార్త ఇండస్ట్రీలో హల్ చల్ చేస్తోంది.

అయితే ఇండస్ట్రీ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం, ఓ డ్యాన్స్ కి సంబంధించిన ప్రాక్టీస్ లో వీరిద్దరూ లిప్ లాక్ చేశారంట. దానికి సంబంధించిన ఫోటో బయటకు రాగా అది ఇప్పుడు మీడియాలో హాట్ న్యూస్ అయింది. అయితే గతంలో కూడా వీరిద్దరిపై పలు రూమార్స్ వచ్చాయి. ప్రస్తుతం రేష్మి హీరోయిన్ గా చేస్తూ బిజీ గా ఉంది. ఇక సుధీర్ కూడా జబర్దస్త్, కొన్ని సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. వీరిద్దరూ బిజీగా ఉన్నప్పటికి గాసిప్స్ మాత్రం ఆగకుండా కొన‌సాగుతూనే ఉన్నాయి.

Related

  1. చంటి చెంపా వాయగొట్టిన రేష్మి!
  2. రేష్మి కొత్త లవర్ ఎవరో తెలుసా??
  3. మరో సారి రెచ్చిపోయిన రేష్మి
  4. ఇంటికి వస్తే స్వర్గం చూపిస్తానంటున్న రేష్మి!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -