Tuesday, May 21, 2024
- Advertisement -

బ్లేజర్ లో బికినీ

- Advertisement -

యామీ గౌతం అంటే గుర్తుకు రాక పోవ‌చ్చు కాని ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్ చూసే వాళ్ళకు ఠ‌క్కున గుర్తుకు వ‌స్తుంది.ఆ ప్రోడక్ట్ సేల్స్ లో తనకూ కీలక భాగం ఉంది.తెల్లని చర్మంతో మెరిసిపోతూ ఉండే యామీకి కాలం కలిసి రాలేదు. సరైన సినిమాలు ప‌డి ఉంటే టాప్ హీరొయిన్స్ జాబితాలో ఉండేది.తెలుగులో నితిన్ సరసన కొరియర్ బాయ్ కళ్యాణ్, అల్లు శిరీష్ తో గౌరవం చేసింది కాని పాపం రెండు డిజాస్టర్స్ కి కేరాఫ్ అడ్రెస్ కావడంతో తనకు మళ్ళి అవకాశాలు వరించలేదు.

హిందిలో కూడా చాలా సినిమాలే చేసింది కాని సరైన హిట్లు మాత్రం లేవనే చేప్పాలి.హిట్ అంటే విక్కీ డోనార్ ఒక్కటే. అంత పేరు వేరే సినిమా ఏదీ తీసుకురాలేదు. మోడలింగ్ లో కంటిన్యూ అవుతున్న యామీ గౌతం ఫోటో షూట్స్ మాత్రం ఆపడం లేదు. బోల్డ్ గా కనిపించడం కొత్తేమి కాదు కాని ఈ సారి కొంచెం డోస్ పెంచింది.

కింద ప్యాంట్ లేకుండా పైన మాత్రమే ఖరీదైన బ్లేజర్ కోట్ వేసుకుని లోపల టూ పీస్ బికినీతో యామీ గౌతం ఇచ్చిన స్టిల్ చూస్తే మతి చెడక మానదు. స్పైసి స్టిల్ మాక్సిం న్యూ ఇయర్ కవర్ పేజి కోసం స్పెషల్ గా ఇచ్చింది. ఇది మాత్రమే కాదు లేండి. పుస్తకం కొంటె లోపల చాలా ఉన్నాయి.హృతిక్ రోషన్ తో చేసిన కాబిల్ అనుకున్న స్థాయిలో విజయం సాధించకపోయినా అంధురాలిగా తన నటన మాత్రం సూపర్ అనిపించుకుంది. అందులో హోమ్లీ పాత్రలో చూసిన ఫాన్స్ కి కొంత గ్యాప్ తర్వాత ఇలా వెరైటీ బికినీ స్టిల్ లో చూసాక మనసు చలించకుండా ఉంటుందా.

 

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -