Monday, May 6, 2024
- Advertisement -

న్యూడ్‍గా రెచ్చిపోయిన ప్రభాస్ హీరోయిన్!

- Advertisement -
Yehb Ishq Hai Video Song from Rangoon

”రంగూన్” చిత్ర ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరు ఒకటే సందేహాన్ని వ్యక్తపరుస్తూ.. అసలు కంగనా రనౌత్ ఈ రెంజ్ లో రెచ్చిపోయిందా అంటూ ముక్కున వేలేసుకున్నారు. ముఖ్యంగా కంగన ఒంటికి బురద పూసుకుని షాహిద్ కపూర్ ను పెదాల ముద్దుతో తడిపేసే సీన్లో అయితే అందాల ఆరబోత పీక్స్ కు వెళ్ళిపోయింది.

అయితే అసలు ఈ సన్నివేశాల్లో నిజంగానే కంగాన న్యూడ్ గా నటించిందా.. లేదా అనే సందేహం అందరిలో కలుగుతోంది. ప్రధానంగా కంగనా ముఖం సరిగ్గా చూపించకుండా ఆమెను పూర్తి న్యూడ్ గా చూపిస్తున్నారు కాబట్టి.. అప్పట్లో వార్తలొచ్చినట్లు ఎవరో డూప్ ఈ సీన్లు చేసిందని అనుకోవచ్చు. ఇప్పుడు తాజాగా ‘ఏ ఇష్క్ హై’ అంటూ ఒక పాటను రిలీజ్ చేశారు రంగూన్ టీమ్. ఈ వీడియో సాంగ్ లో న్యూడ్ సీన్ తాలూకు పూర్తి స్థాయి విజువల్స్ ఉన్నాయి.

అయితే లాంగ్ షాట్ లో చూపించినంతసేపూ కంగన ఫేస్ అంతా ఆమె పొట్టి జుట్టుతో కవర్ చేసి ఉండటం కారణంగా.. ఖచ్చతంగా అక్కడుంది కంగన కాదు ఆమె డూపే అనే టాక్ వినిపిస్తోంది. ఇక అర్జిత్ సాంగ్ పాడిన ఈ పాట చాలా బాగుంది. అయితే కంగన న్యూడ్ సీన్ బాగా హైలైట్ కావడం వల్ల ఈ పాటకు రావల్సినంత క్రేజ్ రాలేకపోతుంది. ఇక ఈ రంగూన్ చిత్రం ఫిబ్రవరి 24న రిలీజ్ కానుంది. 

{youtube}bu7AsXAH5PM{/youtube}

Related

  1. హీరోయిన్ షీలా ఇప్పుడు ఎలా ఉందో చూస్తే షాక్ అవుతారు!
  2. హీరోయిన్ అనిత డబ్బు ఎలా సంపాదిస్తోందో తెలుసా?
  3. హీరోయిన్ అనిత డబ్బు ఎలా సంపాదిస్తోందో తెలుసా?
  4. ప్ర‌భాస్ హీరోయిన్ కి బ్లూ ఫిల్మ్ చాన్స్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -