Sunday, May 19, 2024
- Advertisement -

హీరో నిఖిల్ పెళ్లి ఫిక్స్..! ఎప్పుడు…? అమ్మాయి ఎవరు..?

- Advertisement -

హ్యాపీడేస్ సినిమాతో పరిచయమై తెలుగులో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరో నిఖిల్. ఇటీవలే అర్జున్ సురవరం చిత్రంతో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ పెళ్లిపీటలు ఎక్కబోతున్నాడు.

నిఖిల్ పెళ్లాడబోయే అమ్మాయి ఓ డాక్టర్. ఆమె పేరు పల్లవి వర్మ. ఏపీలోని భీమవరంకు చేందిన డాక్టర్ పల్లవి వర్మ తో ఏప్రిల్ 16న వివాహం జరగనుంది. గత కొంతకాలం నుంచి నిఖిల్, పల్లవి ప్రేమలో ఉన్నట్టు సమాచారం. ఇరు కుటుంబాలకు చెందిన వాళ్లు హాజరైన ఓ కార్యక్రమంలో పెళ్లి నిశ్చయం చేసుకున్నారు.

అయితే డాక్టర్ పల్లవి వర్మ కి గోవాలో ప్రపొజ్ చేసి పెద్దల్ని ఒప్పించి ఎక్కడ ప్రపొజ్ చేసాడో అదే గోవాలో నిశ్చితార్థం చేసుకున్నాడు టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్. తాజాగా ఈయన తన ప్రేయసికి ప్రపోజ్ చేస్తున్న ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు ఫొటోలు కూడా రావడంతో నిఖిల్ పెళ్లిపై క్లారిటీ వచ్చింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -