Wednesday, May 15, 2024
- Advertisement -

బాలకృష్ణ తో తలపడబోతున్న కుర్రాడు !

- Advertisement -

99 వ సినిమా డిక్టేటర్ తో రాబోతున్న బాలకృష్ణ తన ఇమేజ్ కి సరిపోయే కథలో ఫుల్ కామెడీ యాంగిల్ కూడా చూపించబోతున్నారు అని చెబుతున్నారు. ఈ సినిమా టీం ఇప్పుడు హైదరబాద్ లో షెడ్యూల్ లో బిజీ గా ఉంది .

బాలకృష్ణ , అంజలి , సోనాల్ చౌహాన్ హీరో హీరోయిన్ లు గా రాబోతున్న ఈ సినిమా మీద ఇప్పుడు ఆసక్తికర వార్త ఒకటి తెలుస్తోంది. బాల కృష్ణ తో యంగ్ విలన్ గా ఈ సినిమా లో విక్రం జీత్ కనిపిస్తాడట. హార్ట్ అటాక్ , రుద్రమ దేవి సినిమాల్లో కనిపించిన విక్రం జీత్ ఈ సినిమా లో సైడ్ విలన్ గా బాలయ్య ని ఎదురు కొంటాడు. రేసు గుర్రం విలన్ రవి కిషన్ మెయిన్ విలన్ కాగా అతని తమ్ముడు గా ఇతను కనిపిస్తాడు. శ్రీవాస్ ఈ సినిమా షెడ్యూల్ ని డిసెంబర్ కల్లా పూర్తి చేసేలాగా షెడ్యూల్ రాసుకున్నాడు. జనవరి 14 న సినిమా విడుదల చెయ్యడానికి సర్వం సిద్దం చేస్తున్నారు. కోనా ఇచ్చే డైలాగులు చాలాబాగా వచ్చాయి అని చెబుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -