Monday, April 29, 2024
- Advertisement -

పోర్న్ సెర్చ్ చేస్తున్నారా? ఇక మీ ప‌ని అయిపోయిన‌ట్లే..!

- Advertisement -

మీరు నిరంత‌రం పోర్న్ సెర్చ్ చేస్తున్నారా? అలాగే అశ్లీల సైట్ల‌ను బ్రౌజ్ చేస్తున్నారా? ఇక మీ ప‌ని అయిన‌ట్లే.. అవును యూపీలో ఇలా పెడ‌తోవ ప‌డుతున్న యువత‌ను పోలీసులు ఫాలో అవ్వ‌బోతున్నార‌ట‌. సెర్చ్ హిస్ట‌రీని ఆధారంగా చేసుకుని పోర్న్ వీడియోల‌ను చూసే వారిని క‌నుకొనే ప‌నిలో ఇప్ప‌డు పోలీసులు ఉన్నార‌ట‌.

యూపీలో మ‌హిళ‌ల ప‌ట్ల జ‌రుగుతున్న‌ నేరాల‌ను త‌గ్గించేందుకు సెర్చ్ హిస్ట‌రీని పోలీసులు ట్రాక్ చేయాల‌నుకుంటున్నార‌ట‌. ఎవ‌రైనా ఇంట‌ర్నెట్‌లో పోర్న్ వీడియోలు చూస్తుంటే.. ఆ ఇన్ఫ‌ర్మేష‌న్ యూపీ వుమెన్ ప‌వ‌ర్‌లైన్ 1090కి సంకేతాలు పంపుతుండ‌ట‌. దాని ఆధారంగా వారిని ప‌ట్టుకోనున్న‌ట్లు యూపీ పోలీసులు తెలుపుతున్నారు.

పోర్న్ సెర్చ్‌ను ప‌సిక‌ట్టేందుకు పోలీసులు ఒక వినుత్న ప్ర‌యోగం చేస్తున్నారు. ఊముప్ అనే కంపెనీని అందుకోసం అద్దెకు తీసుకున్నార‌ట‌. ఎవ‌రైతే పోర్న్ చూస్తారో.. వారి డేటా ఆ కంపెనీకి వ‌స్తుంది. అప్పుడు ఆ పోర్న్ చూస్తున్న‌వారికి ఒక‌ అల‌ర్ట్ మెసేజ్ కూడా పోతుంద‌ట‌. ఆ స‌మాచారం పోలీసుల ద‌గ్గ‌ర కూడా ఉంటుంద‌ట‌. దీనిపై ప‌లు అభ్యంత‌రాలు వినిపిస్తున్నా కానీ మంచి నిర్ణ‌య‌మ‌ని ప‌లువురు అంటున్నారు.

ఈ రుచి మాములుగా ఉండ‌దు.. క్యూ క‌ట్టాల్సిందే!

దాల్చిన చెక్క‌తో క‌లిగే లాభాలు!

గాల్లో ఎగిరే దోశలు.. మీరు చూశారా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -