Saturday, May 10, 2025
- Advertisement -

మెదక్..జగ్గారెడ్డి వర్సెస్ మైనంపల్లి!

- Advertisement -

మరో రెండు నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు జరగనుండగా దూకుడు పెంచింది తెలంగాణ కాంగ్రెస్. ఇప్పటికే పార్లమెంట్ ఎన్నికల శంఖారావాన్ని ఇంద్రవెల్లి వేదికగా పుట్టించింది. ఇక కాంగ్రెస్ 17 స్థానాల్లో పోటీ చేయనుండగా భారీగా ఆశావాహులు దరఖాస్తు చేసుకున్నారు.ఎంపీ స్థానాల కోసం 309 దరఖాస్తులు రాగా అత్యధికంగా మహబూబాబాద్ ఎంపీ స్థానానికి 48 దరఖాస్తులు, అత్యల్పంగా మహబూబ్ నగర్ ఎంపీ స్థానానికి 4 దరఖాస్తులు వచ్చాయి.

ఒక్కో నియోజకవర్గానికి మూడు లేదా నాలుగు అభ్యర్థుల పేర్లను ఫైనల్ చేయనుండగా నియోజకవర్గాల వారీగా అభ్యర్థులను ఓసారి పరిశీలిస్తే.. వరంగల్ (ఎస్సీ) – అద్దంకి దయాకర్, సిరిసిల్ల రాజయ్య , మోత్కుపల్లి నర్శింహులు, నాగర్ కర్నూల్ (ఎస్సీ)- సంపత్ కుమార్, మల్లు రవి, చారకొండ వెంకటేశ్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది.

ఇక మెదక్ (జనరల్) నుండి జగ్గారెడ్డి,మైనంపల్లి హన్మంతరావు, ఆదిలాబాద్ (ఎస్టీ) –నరేష్ జాదవ్, సేవాలాల్ రాథోడ్, రేఖా నాయక్,మహబూబాబాద్ (ఎస్టీ) –
బలరాం నాయక్, బెల్లయ్య నాయక్, విజయ బాయి, ఖమ్మం (జనరల్)-రేణకాచౌదరి, పొంగులేటి ప్రసాద్ రెడ్డి, వీహెచ్, మల్లు నందిని / (సోనియా గాంధీ), హైదరాబాద్ (జనరల్)-సమీర్ ఉల్లా ,సూరం దినేష్ ,ఆనంద్ రావు (ఎంబీటీ), కరీంనగర్ (జనరల్)-ప్రవీణ్ రెడ్డి, రోహిత్ రావు , నేరెళ్ల శారద, పెద్దపల్లి (ఎస్సీ ) –గడ్డం వంశీ, వెంకటేశ్ నేత, నిజామాబాద్ (జనరల్) -ఈరవత్రి అనిల్, జీవన్ రెడ్డి (ఎమ్మెల్సీ),సునీల్ రెడ్డి (ఆరెంజ్ ట్రావెల్స్ ),జహీరాబాద్ (జనరల్)-సురేష్ షెట్కార్, త్రిష (మంత్రి దామోదర రాజనర్సింహ కుమార్తె ), శ్రీకాంత్ రావు, మల్కాజిగిరి (జనరల్)- బండ్ల గణేష్ ,హరివర్ధన్ రెడ్డి,సర్వే సత్యనారాయణ, సికింద్రాబాద్ (జనరల్)-అనిల్ కుమార్ యాదవ్, నవీన్ యాదవ్, విద్యా స్రవంతి, చేవెళ్ల (జనరల్)-చిగురింత పారిజాత నర్సింహా రెడ్డి, దామోదర్ అవేలీ, మహబూబ్ నగర్ (జనరల్)- వంశీ చంద్ రెడ్డి ,జీవన్ రెడ్డి (ఎంఎస్ఎన్ ఫార్మా), సీతాదయాకర్ రెడ్డి,నల్గొండ (జనరల్)-జానారెడ్డి ,రఘువీర్ రెడ్డి (జానారెడ్డి కొడుకు), పటేల్ రమేష్ రెడ్డి, భువనగిరి (జనరల్)-చామల కిరణ్ కుమార్ రెడ్డి,పున్నా కైలాష్ నేత, పవన్ కుమార్ రెడ్డి ఉన్నారు.

x

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -