Friday, May 3, 2024
- Advertisement -

సీఎంగా రేవంత్..11 మంది మంత్రులు!

- Advertisement -

తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి ఇవాళ మధ్యాహ్నం 1.04 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇక రేవంత్‌ సీఎంగా, డిప్యూటీ సీఎంగా భట్టి విక్రమార్క ప్రమాణస్వీకారం చేయనుండగా 10 మంది సీనియర్లు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. వాస్తవానికి రేవంత్‌తో పాటు 15 మంది మంత్రుల ప్రమాణ స్వీకారం ఉంటుందని ప్రచారం జరిగిన దానిని 12కే పరిమితం చేశారు.

మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసే వారిలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దామోదర రాజనర్సింహ,జూపల్లి కృష్ణారావు, సీతక్క,తుమ్మల నాగేశ్వరరావు,కొండా సురేఖ ఉన్నారు. స్పీకర్ ఎన్నిక తర్వాత కేబినెట్ విస్తరణ ఉండే అవకాశం ఉంది.

త్వరలోనే అసెంబ్లీ సమావేశ పరిచి ఎమ్మెల్యేల ప్రమాణస్వీకార కార్యక్రమంతో పాటు స్పీకర్ ఎన్నికను నిర్వహించనున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -