Thursday, March 28, 2024
- Advertisement -

అ…ఆ లో ఓ ముద్దు సీన్ చేసిందట సమంత!

- Advertisement -

అదేంటో ఏ ముద్దులైతే టాలీవుడ్ కి సమంత లాంటి ఓ లక్కీ బ్యూటీని ఇచ్చిందో ఇప్పుడు ఆ ముద్దులకే బయపడిపోతున్నారు ఆ సినిమా హీరోలు. ఈ మధ్యకాలంలో ఎప్పుడూ లేని విధంగా సమంత ఏదైనా సినిమాలో హీరోతో ముద్దు సీన్ చేస్తే చాలు ఆ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర డమాల్ అనాల్సిందే అంటూ ఒక కొత్త సెంటిమెంట్ చక్కర్లు కొడుతుంది సౌత్ లో.

తమిళ్ లో ఈ మధ్యన అమ్మడు చేసిన సికిందర్, 10 ఎంద్రుకల్ల, నవమన్మథుడు, తెరీ సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాఫ్ అయ్యాయి. ఇక సూర్యతో 24 లో ఆ చాన్స్ దక్కలేదు కాబట్టి ఆ సినిమాను ఇందులో కలపలేదు. ఇక తెలుగు విషయానికి వస్తే అమ్మడు మనం సినిమాలో నాగచైతన్యకి ముద్దిచ్చిన తరువాత ఎవరికి ఇస్తే వాళ్ళకి ఫ్లాఫ్ వచ్చేసింది.

“మనం” తరువాత ఎక్కువగా తమిళ హీరోలకే ఆ చాన్స్ ఇచ్చిన సమంత ఇప్పుడు తెలుగులో మహేష్ బాబుకి బ్రహ్మోత్సవంతో ముద్దు ఇవ్వగా సినిమా డిసాస్టర్ ఆఫ్ ది డికేట్ గా నిలిచింది. దాంతో ఇప్పుడు మరో యంగ్ హీరో నితిన్ అ…ఆ లో ఓ ముద్దు సీన్ చేసిందట సమంత. మరి రిజల్ట్ ఎలా వస్తుందో అని నితిన్ తెగ టెన్షన్ పడుతున్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -