Sunday, May 5, 2024
- Advertisement -

ఆ నటిని ఆమె భర్త శృంగారంతో వేదిస్తున్నాడట

- Advertisement -

నటి బాబి డార్లింగ్.. తన భర్త రామ్మీన్‌ శర్మ తనని చిత్ర హింసలు పెడుతున్నాడని.. అతని నుంచి విడాకులు కావాలని కోరుతూ.. కోర్టుని ఆశ్రయించింది. రోజు మద్యం సేవించి.. తనను ఘోరంగా కొట్టేవాడని చెప్పింది. అంతేకాకుండా.. అసహజ శృంగారం చేస్తూ.. తనని హింసిస్తున్నాడని ఆరోపించింది.

నా ఆస్తులన్ని తన పేరు మీద రాయించుకొని తనను ఘోరంగా వేధిస్తున్నాడని.. తన వద్ద ఇప్పుడు ఒక్క రూపాయి కూడా లేదని ఆమె మీడియా ముందు తెలిపింది. ముంబైలో ఉన్న తన ప్లాట్ కి తానూ కూడా యజమానిలా.. వీలునామా రాయించుకున్నాడని.. అలానే భోపాల్ లో ఒక హౌస్ కొన్నప్పుడు కూడా ఇలానే చేశాడని.. పెళ్లాయ్యాక నా డబ్బు మొత్తం జాల్సాలకు వాడాడని.. ఇప్పుడు తన దగ్గర ఒక్క పైసా కూడా చేశాడని వాపోయారు బాబి డార్లింగ్. అంతేకాకుండా.. నేను ఎక్కడికి వెళ్తున్నానో.. ఏం చేస్తున్నానో తెలుసుకోవడం కోసం.. రామ్నిక్ ప్రైవేట్ సంస్థ ద్వారా సెక్యూరిటీ గార్డులను పెట్టుకున్నాడని.. ప్రతి రోజు అనుమానంతో తనని భాదిస్తున్నాడని ఆమె తెలిపింది.

అంతేకాకుండా.. ఇద్దరం పరస్పర ఒప్పందంతో విడాకులు తీసుకుందాం అని ఎంత చెప్పినా వినకుండా నిత్యం తనని వేదిస్తున్నాడని తెలిపింది బాబి. భర్త నుంచి తన ఆస్తి తనకు ఇప్పిస్తే.. తిరిగి ముంబైకి వచ్చి నివసిస్తానని ఆమె తెలిపింది. ఇలాంటి వ్యక్తులమీద కటిన చర్యలు తీసుకోవాలి అని బాబి డార్లింగ్ వేడుకుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -