Sunday, April 28, 2024
- Advertisement -

షాక్ పుట్టిస్తున్న విద్య‌ల్లేఖ‌.. ఫొటోషూట్‌తో కైపెక్కిస్తున్న భామ‌

- Advertisement -

తెలుగుతో పాటు త‌మిళ సినిమాల‌లో బొద్దుగా ఉన్నా సినిమాల్లో రాణిస్తున్న భామ‌లు చాలా మంది ఉన్నారు. న‌ట‌న‌కు లావు, స‌న్నం అడ్డు కాదు న‌టీన‌టులు నిరూపిస్తున్నారు. త‌మ ఆహార్య‌మే వినోదానికి ప్ల‌స్ అని చెబుతూ ఆ విధంగా సినిమాల్లో న‌టిస్తూ మెప్పిస్తున్నారు. ఆ విధంగా బొద్దుగా ముద్దొచ్చే న‌ట‌న‌తో విద్యుల్లేఖ అమ్మ‌డు సినిమాల‌తో బిజీ అయ్యింది. తెలుగుతో పాటు త‌మిళ్ సినిమాల్లో న‌టిస్తూ ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తున్నారు. హాస్య‌న‌టిగా రాణిస్తూ విద్యుల్లేఖ వ‌రుస సినిమాలు చేస్తోంది. ఇప్పుడు ఆమె ఫొటోలు పిచ్చెక్కిస్తున్నాయి. హాట్‌హాట్‌గా క‌నిపిస్తూ విద్యుల్లేఖ విద్యుత్ షాక్ త‌గిలిస్తోంది.

ఈ అమ్మ‌డు న‌ల్ల‌టి దుస్తుల్లో కైపెక్కించే మాదిరిగి దిగిన ఫొటోలు ఇటీవ‌ల సామాజిక మాధ్య‌మాల్లో విడుద‌ల‌య్యాయి. త‌న లావుపాటి న‌టీన‌టుల మ‌ద్ద‌తు కోసం ఈ విధంగా ఫొటో షూట్ చేసిన‌ట్లు తెలుస్తోంది. సినిమాల్లో హీరోయిన్‌గా ఏమ‌న్నా ప్ర‌య‌త్నిస్తున్నారా అని ప‌లువురు ప్ర‌శ్నించ‌గా అలాంటిదేమీ లేద‌ని కొట్టిపారేసింది. త‌న‌కు క‌మెడియ‌న్‌గా మంచి అవ‌కాశాలు వ‌స్తున్నాయ‌ని, హీరోయిన్‌గా ప్ర‌య‌త్నించి అవ‌కాశాలు వ‌ద‌లుకోవ‌డం త‌న‌కు ఇష్టం లేద‌ని చెబుతోంది. ఈ విధంగా త‌న‌కు క‌మెడియ‌న్‌గా న‌టించ‌డ‌మే ఆనందం ఇస్తోంద‌ని తెలిపింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -