Thursday, May 16, 2024
- Advertisement -

ఆంటీ అపూర్వ హాట్ వీడియోలు.. చూస్తే షాక్ అవుతారు!

- Advertisement -
actress apoorva hot videos viral on youtube

గ్లామర్ ఇండస్ట్రీలో హీరోయిన్ల దగ్గరినుంచి క్యారెక్టర్ ఆర్టిస్టులుగా కొనసాగే భామలందరూ తమ అందాల్ని ఆరబోయాల్సిందే. కథ డిమాండ్ మేరకు ఓ చిత్రంలో పద్ధతిగా కనిపిస్తే.. మరో మూవీలో చాలా హాట్‌గా కనిపిస్తారు. ఇక కొన్ని మూవీల్లో అయితే నిత్యం తమ ఎద అందాల్ని ప్రదర్శిస్తూనే ఉంటారు.

బెడ్‌రూం సన్నివేశాల్లో సైతం నటించేస్తారు. ఇలాంటివారి జాబితాలో పెళ్ళికాని తారలే కాదు.. ఆంటీలు కూడా ఉన్నారు. వాళ్లలో అపూర్వ ఒకరు. ఈమె నటించిన సినిమాలన్నింటిలో దాదాపు సెక్సీ పాత్రలే పోషించింది. లెక్చరర్‌గా, పనిమనిషిగా, ఇంకా ఇతరత్ర పాత్రల్లో ఈ అమ్మడు తన అందాల్ని ఆరబోయడంతోపాటు సెక్సీ హావభావాలు పలికింది. ఇంకొన్ని మూవీల్లో మరో అడుగు ముందుకేసింది కూడా. తన కో-స్టార్ల మీద పడడం, వారితో సెక్సీగా బిహేవ్ చేయడం, బెడ్‌రూం సీన్లలో నటించడం కూడా చేసింది.

ఇప్పటికీ ఈమె బొడ్డు, ఎద అందాలు చూపిస్తూనే ఉందిలెండి. అలా నటించిన ఆ అమ్మడికి సంబంధించి కొన్ని హాట్ వీడియోలు సోషల్ మీడియాలో ఇప్పుడు తెగ హల్‌చల్ చేసింది. రసిక రాయుళ్ళు ఈమె వీడియోల్ని ఓపెన్ చేసి.. ఎంజాయ్ చేస్తున్నారు. అందుకే.. ఆమె వీడియోలు మళ్ళీ ట్రెండ్ అవుతున్నాయి. ఆ వీడియోల్లో కొన్ని మీరూ చూసి ఆనందించండి.

{youtube}ZjeuS9x6_c4{/youtube}

{youtube}tspEG-IKScA{/youtube}

{youtube}9BFIUIYueQ4{/youtube}

{youtube}eq7KSdhUhx8{/youtube}

Related

  1. నెట్ లో హల్ చల్ చేస్తున్న ప్ర‌గ‌తి ఆంటీ హాట్ వీడియోలు!
  2. నెట్లో ప‌విత్ర ఆంటీ వీడియోలు!
  3. తేజస్వి శృంగారం హాట్ టాపిక్ అయ్యింది!
  4. హల్ చల్ చేస్తున్న శ్రీముఖి హాట్ వీడియో!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -