Wednesday, May 15, 2024
- Advertisement -

హల్ చల్ చేస్తున్న శ్రీముఖి హాట్ వీడియో!

- Advertisement -
sreemukhi hot bedroom seen

బుల్లితెర మీద తమ అందాలతో.. స్కిన్ షో చేసి హాట్ పుట్టిస్తున్న యాంక‌ర్లు.. ర‌ష్మీ, అన‌సూయ. ఈ యాంకర్లు బుల్లితెర మీదనే కాకుండా వెండితెర మీద కూడా ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా అదే రేంజ్ లో రెచ్చిపోతున్నారు. యాంకర్ రష్మీ గూంటూర్ టాకీస్ చిత్రంతో వెండితెరకు పరిచయం అయ్యి కుర్రాకారుకు పిచ్చేక్కించింది.

ఆ సినిమాలో ఆమె అందాలు ఆర‌బోయ‌డంలో ఎలాంటి మొహ‌మాటం లేకుండా రెచ్చిపోయింది. గుంటూరు టాకీస్ త‌ర్వాత ర‌ష్మీకి అంతం – త‌ను వ‌చ్చెనంట ఇలా వ‌రుసగా సినిమాలు ఛాన్సులు వ‌స్తూనే ఉన్నాయి. ఆమె ఆందాలు ఆర‌బోస్తూనే ఉంది. ఇక బుల్లితెర మీద అన‌సూయ‌, ర‌ష్మీ త‌ర్వాత అదే స్థాయిలో అందాలు ఆర‌బోసి పాపుల‌ర్ అయిన హాట్ యాంక‌ర్ శ్రీముఖి. ఇప్పుడు ఈ భామ కూడా ఓ అడ‌ల్ట్ సినిమాకు క‌మిట్ అయ్యి వెండితెర‌పై త‌న అందాల ఆర‌బోత‌కు రెడీ అయ్యింది.

ఇప్పటికే శ్రీముఖి పలు సినిమాలో చిన్న చిన్న పాత్రలు చేసింది. ఇటీవ‌లే చంద్రిక అనే ఓ అడ‌ల్ట్ టైప్ మూవీలో న‌టించిన ఓ హాట్ వీడియో లీక్ అయ్యింది. ఈ వీడియో ఇప్పుడు జోరుగా వైర‌ల్ అవుతోంది. ఆ హాట్ వీడియో బెడ్ రూం సీన్ కావ‌డం విశేషం. శ్రీముఖి ఓ చిన్న హీరోతో న‌టించిన ఆ సీన్‌లో రెచ్చిపోయి హాట్ హాట్‌గా క‌నిపించింది. ఇప్పుడు సోష‌ల్ మీడియాలో ఆ వీడియో జోరుగా హల్ చల్ చేస్తోంది. ఇప్పటికే ఆ వీడియోని 16 ల‌క్ష‌ల మంది వీక్షించారు. ఆ వీడియోని మీరు కూడా ఓ లుక్కేయండి.

{youtube}D1rjOPo2ElA{/youtube}

Related

  1. అడల్ట్ సినిమాలో యాంకర్ శ్రీముఖి!
  2. శ్రీముఖి లవర్ ఎవరంటే?
  3. యాంకర్ అనసూయ లవ్ స్టోరి ఇదే..!
  4. యాంకర్ రవి రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -