Thursday, May 9, 2024
- Advertisement -

తేజస్వి శృంగారం హాట్ టాపిక్ అయ్యింది!

- Advertisement -
tejasvi hot soggadu

మహేష్, వెంజటేష్ కాంబోలో వచ్చిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో సమంత చెల్లిగా నటించింది అందాలా భామ తేజస్వి. ఇప్పుడు ఈ భామ అడల్ట్ హీరోయిన్ గా వరస అవకాశాలతో దూసుకెళ్తోంది. ప్రస్తుతం ’హంటర్’ రిమేక్ లో అవసరాల సరసన సోగ్గాడు సినిమాలో నటిస్తోంది. అడల్ట్ కంటెంట్ తో వస్తున్న ఈ సినిమాలో తేజస్వి రెచ్చిపోయి నటిస్తుందట.

ముఖ్యంగా శృంగార సన్నివేశాల్లో ఈమెను ఆపడం ఎవరివల్ల కావడం లేదంటూ ఫిలిం సర్కిల్ లో తెగ చెప్పుకుంటున్నారు. శ్రీనివాస్ అవసరాల గర్ల్ ఫ్రెండ్ గా ఈ సినిమాలో తేజస్వి నటిస్తోంది. ఇద్దరి మధ్య చాల శృంగార సన్నివేశాలు ఉన్నాయని, వాటిని తెరఫై చూస్తే పిచ్చెక్కడం ఖాయమంటున్నారు చిత్ర యూనిట్. అలాగే మరో హాట్ లేడీ శ్రీముఖి కూడా ఈ మూవీ లో ఓ కీలక పాత్రలో నటిస్తుందట. ఈమె ఫై కూడా కొన్ని హాట్ సన్నివేశాలు ఉన్నాయట. ఈ చిత్రం తర్వాత తేజస్వి రెంజ్ బాగా పెరుగుతోందని అంటున్నారు.

వీరు చెప్పేది చూస్తుంటే ఈ అమ్మడు ఏ రెంజ్ లో అందాలను ఆరబోస్తుందో అర్ధం అవుతోంది. గతంలో కూడా వర్మ డైరెక్షన్ లో వచ్చిన ఐస్ క్రీం సినిమాలో కూడా తేజస్వి రెచ్చిపోయి హాట్ సన్నివేశాలు చేయడం చూసాం. దానిని మించిన సన్నివేశాలు ఈ సోగ్గాడు లో ఉన్నాయని తెలుస్తోంది. నవీన్ మేడారం అనే కొత్త డైరెక్టర్ ఈ ‘హంటర్’ రిమేక్ ను తెలుగు నెగిటివిటి కి తగట్టు తెరకెక్కించబోతున్నాడు. బోల్డ్ కంటెంట్ తో రానున్న హంటర్ రిమేక్ తెలుగు లో ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.

Related

  1. మళ్ళీ అదే తప్పు చేస్తున్న సాయి ధరమ్ తేజ!
  2. పవన్ కళ్యాణ్ ను ఫాలో చేస్తున్న రవితేజ!
  3. గాలి జనార్థనరెడ్డి కూతురు పెళ్లి ఆగిపోతుందా ?
  4. నోట్ల రద్దుపై పవన్ కళ్యాణ్ స్పందన ఇదే!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -