Tuesday, May 14, 2024
- Advertisement -

ఎన్టీఆర్ సినిమాలో పవన్ లవర్?

- Advertisement -

ఎన్టీఆర్ మంచి జోష్ మీద ఉన్నాడు. నాన్నకు ప్రేమతో సినిమా ప్రస్తుతం వసులు సాదిస్తుంది. ఇక ఎన్టీఆర్ తన తదుపరి సినిమాపై దృష్టి పెట్టబోతున్నాడు. ఎన్టీఅర్ ప్రస్తుతం చేస్తున్న సినిమా జనతా గ్యారేజ్. ఈ సినిమాకి సంబంధించి పనులు మెదలయ్యాయి.

కొరటల శివ దర్శకత్వలో తెరకేక్కుతున్న ఈ సినిమాలో ఈ కీలకమైన పాత్రలో సుస్వాగతం సినిమాలో పవన్‍కు లవర్‍గా నటించిన దేవాయాని జనతా గ్యారేజ్ లో నటించబోతుంది. ఈ సినిమాలో మెహన్ లాల్ ప్రధాన పాత్రలో కనిపించబోతున్న విషయం తెలిసిందే. ఐతే ఈ సినిమాలో దేవాయాని మెహన్ లాల్ కు భార్యగా నటిస్తుందనే వార్త హల్ చల్ చేస్తుంది.

ఐతే గతంలో దేవాయాని మహేష్ బాబు తల్లిగా నాని సినిమాలొ నటించిన విషయం తెలిసిందే. ఐతే ఈ సినిమాలో ఆమె నటనకు మంచి మార్కులు పడ్డ సినిమా మాత్రం ప్లాప్ కావడంతో దేవాయానికి అవకశాలు అంతగా రాలేదు. మరి జనత గ్యారేజ్ సినిమాతో అయిన వరసన అవకశాలు వస్తాయేమో చూడాలి. ఇక జనతా గ్యారేజ్ సినిమా విషయాన్నికి వస్తే ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన సంమంత, నిత్యామీనన్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. మైత్రీ మూవీస్‌ వారు నిర్మిస్తున్న ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -