Saturday, May 11, 2024
- Advertisement -

హవ్వ – షాకింగ్ : పబ్లిక్ గా ఐశ్వర్యా రాయ్ కి ముద్దు పెట్టేసాడు

- Advertisement -

ఆమె మాజీ మిస్ వరల్డ్ , అమితాబ్ బచ్చన్ లాంటి మెగా స్టార్ కి కోడలు , మహా మహా డైరెక్టర్ లూ – నిర్మాతలూ ఆమె కాల్ షీట్ ల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఆమె అంటే పడి చస్తారు కుర్రాళ్ళు. అలాంటి ఒక భారీ అందగత్తే కి అందరిముందరా ముద్దు పెట్టేసాడు.

అది కూడా ఒక జర్నలిస్ట్ ఈ పని చెయ్యడం ఆశ్చర్యంగా కనిపిస్తోంది. బాలీవుడ్ టాప్ హీరోయిన్ అయిన ఐశ్వర్యా రాయ్ గురించే మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. రీసెంట్ గా బ్రిటన్ యువరాజ్ విలియన్ – యువరాణి కేట్ ఇండియా టూర్ కి వచ్చారు. ఈ సందర్భంగా ఓ ఛారిటీ కార్యక్రమం నిర్వహించగా.. దీనికి ఐశ్వర్యారాయ్ కూడా హాజరైంది.

ఆ ఈవెంట్ కి సంబంధిచిన ఫోటోగ్రాఫ్ సెషన్ లో.. ఓ జర్నలిస్ట్ ఐష్ ను షేక్ హ్యాండ్ గురించి అడిగాడు. పదే పదే అడగడంతో.. తను కూడా దగ్గరికి వచ్చి అతనికి షేక్ హ్యాండ్ ఇచ్చింది. తనకు షేక్ హ్యాండ్ ఇచ్చిన చేతికి చటుక్కున ముద్దు పెట్టేశాడా జర్నలిస్ట్. అయితే.. ఈ ఇన్సిడెంట్ ని ఐశ్వర్యారాయ్ సీరియస్ గా తీసుకోలేదు. స్పోర్టివ్ గా తీసుకుని అందరితోపాటు నవ్వేసింది. చుట్టుపక్కల ఉన్న మిగిలిన జర్నలిస్ట్ లంతా ఈర్ష్య పడ్డారనుకోండి అది వేరే విషయం. 

{youtube}v=PbcFRHRFEc8{/youtube}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -